ICD-10 అధ్యాయము 4: వినాళగ్రంధులు, పోషకాహార మరియు జీవక్రియ సంబంధిత వ్యాధులు

E00-E35 - వినాళ గ్రంధుల వ్యాధులు

(E00-E07) థైరాయిడ్ గ్రంధి / థైరాయిడ్ హార్మోను

  • (E00) పుట్టుకతో వచ్చిన అయోడిన్ లోపపు సిండ్రోమ్ (Congenital iodine-deficiency syndrome)
  • (E01) అయోడిన్ లోపం-సంబంధించిన థైరాయిడ్ సమస్యలు మరియు సంబంధిత స్థితులు
    • (E01.0) ఎండెమిక్ గాయిటర్/అయోడిన్ -లోపం-సంబంధించిన విస్థారమైన (ఎండెమిక్) గాయిటర్ (Endemic goitre|Iodine-deficiency-related diffuse (endemic) goitre)
    • (E01.1) ఎండెమిక్ గాయిటర్/అయోడిన్ -లోపం-సంబంధించిన పలు రకాల కంతులతో కూడిన (ఎండెమిక్) గాయిటర్ (Endemic goitre|Iodine-deficiency-related multinodular (endemic) goitre)
    • (E01.2) ఎండెమిక్ గాయిటర్/అయోడిన్ -లోపం-సంబంధించిన స్పష్టీకరించబడని (ఎండెమిక్) గాయిటర్ (Endemic goitre|Iodine-deficiency-related (endemic) goitre, unspecified)
    • (E01.8) ఇతర అయోడిన్ లోపం-సంబంధించిన థైరాయిడ్ లోపములు మరియు సంబంధిత స్థితులు
  • (E02) సబ్ క్లీనికల్ (Subclinical) అయోడిన్ లోపం వల్ల వచ్చే హైపో థైరాయిడిజం (hypothyroidism)
  • (E03) ఇతర హైపో థైరాయిడిజం
  • (E04) ఇతర విషపూరితముకాని (nontoxic) గాయిటర్
  • (E05) థైరోటోక్సికోసిస్ (Thyrotoxicosis) (హైపర్ థైరాయిడిజం) (hyperthyroidism)
    • (E05.0)విస్థారమైన గాయిటర్ (diffuse goitre) తో కూడిన థైరోటోక్సికోసిస్
      • గ్రేవ్స్ వ్యాధి (Graves' disease)
    • (E05.1)విషపూరితమైన ఏక థైరాయిడ్ కంతి (toxic single thyroid nodule) తో కూడిన థైరోటోక్సికోసిస్
    • (E05.2)విషపూరితమైన పలు రకాలైన కంతులతో కూడిన గాయిటర్ (toxic multinodular goitre) తో కూడిన థైరోటోక్సికోసిస్
    • (E05.3) స్థానభ్రంసమైన థైరాయిడ్ కణజాలము (ectopic thyroid tissue) తో కూడిన థైరోటోక్సికోసిస్
    • (E05.4) థైరోటోక్సికోసిస్ ఫెక్టీషియ(Thyrotoxicosis factitia)
    • (E05.5) థైరాయిడ్ విపత్తు లేదా సంక్షోభం (Thyroid crisis or storm)
    • (E05.8) ఇతర థైరోటోక్సికోసిస్
    • (E05.9)స్పష్టీకరించబడని థైరోటోక్సికోసిస్
  • (E06) థైరాయిడైటిస్ (thyroiditis)
    • (E06.0) తీవ్రమైన (వైద్య పరంగా)/తీవ్రమైన (Acute (medical)|Acute) థైరాయిడైటిస్
    • (E06.1) ఉపతీవ్రమైన (Subacute) థైరాయిడైటిస్
      • డి క్యుఎర్వేన్స్ థైరాయిడైటిస్ (De Quervain's thyroiditis)
    • (E06.2)అస్థిరమైన (transient) థైరోటోక్సికోసిస్తో కూడిన దీర్ఘకాలికమైన (వైద్య పరంగా)/దీర్ఘకాలికమైన (chronic (medicine)|Chronic) థైరాయిడైటిస్
    • (E06.3) స్వయం ప్రతిరక్షకమైన (Autoimmune) థైరాయిడైటిస్
      • హషిమోటోస్ థైరాయిడైటిస్ (Hashimoto's thyroiditis)
    • (E06.4) మందుల వల్ల వచ్చే (Drug-induced) థైరాయిడైటిస్
    • (E06.5) ఇతర దీర్ఘకాలికమైన (వైద్య పరంగా)/దీర్ఘకాలికమైన థైరాయిడైటిస్
      • రీడెల్స్ థైరాయిడైటిస్ (Riedel's thyroiditis)
    • (E06.9)స్పష్టీకరించబడని థైరాయిడైటిస్
  • (E07) థైరాయిడ్ యొక్క ఇతర సమస్యలు
    • (E07.0) కేల్సిటోనిన్ యొక్క అతిస్రావము (Hypersecretion of calcitonin)
    • (E07.1) డిషోర్మోజెనిటిక్ గాయిటర్ (Dyshormogenetic goitre)
    • (E07.8) థైరాయిడ్ యొక్క ఇతర స్పష్టీకరించబడిన సమస్యలు
      • సిక్-యుథైరాయిడ్ సిండ్రోమ్ (Sick-euthyroid syndrome)
    • (E07.9) థైరాయిడ్ యొక్క స్పష్టీకరించబడని అవకతవక

(E10-E16) క్లోమము/ఇన్సులిన్ , గ్లూకాగోన్(Pancreas / Insulin, glucagon)

(E10-E14)మధుమేహము (Diabetes mellitus)

  • గమనిక: క్రింది స్థితులు E10-14 లలోని ప్రతి సంకేతముయొక్క ఉపరీతులు:
    • (E1x.0) మధుమేహపు అపస్మారకము (Diabetic coma)
    • (E1x.1) మధుమేహపు కీటోఎసిడోసిస్ (Diabetic ketoacidosis)
    • (E1x.2) మధుమేహపు నెఫ్రోపథీ (Diabetic nephropathy)
    • (E1x.3) మధుమేహపు రెటినోపథీ (Diabetic retinopathy)
    • (E1x.4) మధుమేహపు న్యూరోపథీ (Diabetic neuropathy)
    • (E1x.5) మధుమేహపు ఏంజియోపథీ (Diabetic angiopathy)
    • (E1x.6) మధుమేహపు ఆర్థ్రోపథీ (Diabetic arthropathy)
  • (E10) ఇన్సులిన్-ఆధారిత మధుమేహము (Insulin-dependent diabetes mellitus)
  • (E11) ఇన్సులిన్ పై- ఆధారపడని మధుమేహము (Non-insulin-dependent diabetes mellitus)
  • (E12) పోషకాహర లోపము-సంబంధించిన (Malnutrition-related) మధుమేహము
  • (E13) ఇతర స్పష్టీకరించబడిన మధుమేహము
  • (E14) స్పష్టీకరించబడని మధుమేహము

(E15-E16) గ్లూకోస్ క్రమీకరణ మరియు క్లోమము యొక్క అంతర్గత స్రావము కి సంబంధించిన ఇతర అవకతవకలు (Other disorders of glucose regulation and pancreatic internal secretion)

  • (E15) మధుమేహపుది కానిదైన హైపోగ్లైసీమిక్ అపస్మారకము (Nondiabetic hypoglycaemic coma)
      • మధుమేహములేని వాళ్ళలో మందుల వల్ల వచ్చే ఇన్సులిన్ అపస్మారకము (Drug-induced insulin coma in nondiabetic)
      • హైపోగ్లైసీమిక్ అపస్మారకముతో కూడిన హైపర్ ఇన్సులినిజం (Hyperinsulinism)
      • హైపోగ్లైసీమిక్ అపస్మారకము NOS
  • (E16) క్లోమము యొక్క అంతర్గత స్రావము (pancreatic internal secretion) కి సంబంధించిన ఇతర అవకతవకలు
    • (E16.0)అపస్మారకముతో కూడని మందుల వల్ల వచ్చే హైపోగ్లైసీమియ (Drug-induced hypoglycaemia)
    • (E16.1) ఇతర హైపోగ్లైసీమియ
      • ధర్మపరమైన హైపర్ ఇన్సులీనిమిక్ కానిదైన హైపోగ్లైసీమియ (Functional nonhyperinsulinaemic hypoglycaemia)
      • హైపర్ ఇన్సులీనిజం (Hyperinsulinism): NOS
      • హైపర్ ఇన్సులీనిజం: ధర్మపరమైనది
      • క్లోమము యొక్క ఐలెట్ బిటా కణములకు వచ్చే హైపర్ ప్లాసియ (Hyperplasia of pancreatic islet beta cells) NOS
      • పోస్థైపోగ్లైసీమిక్ అపస్మారకముతో కూడిన ఎంసెఫలోపథి (Posthypoglycaemic coma encephalopathy)
    • (E16.2) హైపోగ్లైసీమియ, స్పష్టీకరించబడనిది
    • (E16.3) గ్లూకాగోన్ (glucagon) యొక్క అధిక స్రావము
    • (E16.4) గేస్ట్రిన్ (gastrin) యొక్క అసాధారణ స్రావము
      • హైపర్ గేస్ట్రినీమియ (Hypergastrinaemia)
      • జోలింగర్-ఎల్లిసన్ సిండ్రోమ్ (Zollinger-Ellison syndrome)
    • (E16.8) క్లోమము యొక్క అంతర్గత స్రావముకి సంబంధించిన ఇతర స్పష్టీకరింపబడిన అవకతవకలు
    • (E16.9) క్లోమము యొక్క అంతర్గత స్రావముకి సంబంధించిన స్పష్టీకరింపబడని అవకతవక

(E20-E21)పారాథైరాయిడ్ గ్రంధి / పిటిఎచ్ (Parathyroid gland / PTH)

  • (E20) హైపో పారాథైరాయిడిజం (Hypoparathyroidism)
    • (E20.0) ఇడియోపథిక్ హైపో పారాథైరాయిడిజం (Idiopathic hypoparathyroidism)
    • (E20.1) స్యూడో హైపో పారాథైరాయిడిజం (Pseudohypoparathyroidism)
  • (E21) హైపర్ పారాథైరాయిడిజం (Hyperparathyroidism) మరియు పారాథైరాయిడ్ గ్రంధికి సంబంధించిన ఇతర అవకతవకలు
    • (E21.0) ప్రధమ శ్రేణి హైపర్ పారాథైరాయిడిజం (Primary hyperparathyroidism)
    • (E21.1)వేరే చోట వర్గీకరింపబడని ద్వితీయ శ్రేణి హైపర్ పారాథైరాయిడిజం (Secondary hyperparathyroidism)

(E22-E23)పీయూష గ్రంధి / ఏడిఎచ్, ఆక్సిటోసిన్, జిఎచ్, ఏసిటిఎచ్, టిఎస్ఎచ్, ఎల్ఎచ్, ఎఫ్ఎస్ఎచ్,ప్రొలాక్టిన్ (Pituitary gland / ADH, oxytocin, GH, ACTH, TSH, LH, FSH, prolactin)

  • (E22) పీయూష గ్రంధి అధికముగా పనిచేయుట (Hyperfunction)
    • (E22.0) ఏక్రోమెగాలె (Acromegaly) మరియు పీయూష అధికకాయత (pituitary gigantism)
    • (E22.1) హైపర్ ప్రొలాక్టినీమియ (Hyperprolactinaemia)
    • (E22.2) ఏంటీడయూరిటిక్ హార్మోను యొక్క అననుగుణమైన స్రావము అనే సిండ్రోమ్ (Syndrome of inappropriate secretion of antidiuretic hormone)
      • మధ్యదియైన ముందే యుక్తవయస్సుకి వచ్చుట (Central precocious puberty)
  • (E23)పీయూష గ్రంధి తక్కువగా పనిచేయుట (Hypofunction) మరియు ఇతర అవకతవకలు
    • (E23.0) హైపో పిట్యూటరిజం (Hypopituitarism)
      • ఫలవంతమైన నపుంసక సిండ్రోమ్ (Fertile eunuch syndrome)
      • హైపో గొనాడోట్రోపిక్ హైపో గొనాడిజం (Hypogonadotropic hypogonadism)
      • ఇడియోపథిక్ పెరుగుదల హార్మోను లోపము (Idiopathic growth hormone deficiency)
      • గొనాడోట్రోపిన్ (gonadotropin) యొక్క ఏకాకియైన లోపము
      • పెరుగుదల హార్మోను యొక్క ఏకాకియైన లోపము
      • పీయూష హార్మోను (pituitary hormone) యొక్క ఏకాకియైన లోపము
      • కాల్మన్స్ సిండ్రోమ్ (Kallmann's syndrome)
      • లొరెయిన్-లెవి పొట్టితనం (Lorain-Levi short stature)
      • పీయూష గ్రంధి లో కణ నాశనము (Necrosis) (శిశు జననము తరువాత) (postpartum)
      • పేన్ హైపో పిట్యూటరిజం (Panhypopituitarism)
      • పీయూష కాచెక్సియ (cachexia)
      • పీయూష గ్రంధి శక్తి చాలకపోవుట (Pituitary insufficiency) NOS
      • పీయూష పొట్టితనం
      • షీహాన్స్ సిండ్రోమ్ (Sheehan's syndrome)
      • సిమోండ్స్ రోగము (Simmonds' disease)
    • (E23.1) మందుల వల్ల వచ్చే హైపో పిట్యూటరిజం
    • (E23.2) అతి మూత్ర వ్యాధి (Diabetes insipidus)
    • (E23.3) వేరే చోట వర్గీకరింపబడని హైపోథలామస్ సరిగా పనిచేయకపోవుట (Hypothalamic dysfunction)

(E24-E27)అధివృక్క గ్రంధి / ఆల్డోస్టిరోన్, కార్టిసోల్, ఎపినెఫ్రిన్, నోరెపినెఫ్రిన్ (Adrenal gland / Aldosterone, cortisol, epinephrine, norepinephrine)

  • (E24) కుషింగ్స్ సిండ్రోమ్ (Cushing's syndrome)
    • (E24.0) పీయూష-ఆధారిత కుషింగ్స్ రోగము (Pituitary-dependent Cushing's disease)
    • (E24.1) నెల్సన్స్ సిండ్రోమ్ (Nelson's syndrome)
    • (E24.2) స్థానభ్రంసమైన ఏసిటిఎచ్ సిండ్రోమ్ (Ectopic ACTH syndrome)
    • (E24.3) మధ్యము వల్ల వచ్చే (Alcohol-induced) స్యూడో కుషింగ్స్ సిండ్రోమ్ (pseudo-Cushing's syndrome)
    • (E24.4) ఇతర కుషింగ్స్ సిండ్రోమ్
    • (E24.5) స్పష్టీకరింపబడని కుషింగ్స్ సిండ్రోమ్
  • (E25) అధివృక్క ప్రత్యుత్పత్తి అవకతవకలు (Adrenogenital disorders)
    • (E25.0)ఎంజైము లోపము (enzyme deficiency) తో కూడిన పుట్టుకతో వచ్చే అధివృక్క ప్రత్యుత్పత్తి అవకతవకలు (Congenital adrenogenital disorders)
      • పుట్టుకతో వచ్చే అధివృక్క హైపర్ ప్లాసియ (Congenital adrenal hyperplasia)
        • 21- హైడ్రోక్సిలేస్ లోపము మూలముగా పుట్టుకతో వచ్చే అధివృక్క హైపర్ ప్లాసియ (Congenital adrenal hyperplasia due to 21-hydroxylase deficiency)
  • (E26) హైపర్ ఆల్డోస్టిరోనిజం (Hyperaldosteronism)
    • (E26.0) ప్రధమ స్థాయి హైపర్ ఆల్డోస్టిరోనిజం (Primary hyperaldosteronism)
      • కోన్న్స్ సిండ్ర్రోమ్ (Conn's syndrome)
      • అధివృక్క హైపర్ ప్లాసియ మూలముగా వచ్చే ప్రధమ స్థాయి హైపర్ ఆల్డోస్టిరోనిజం (ద్విపార్శ్వమైనది) (Primary aldosteronism due to adrenal hyperplasia) (bilateral)
    • (E26.1) ద్వితీయ స్థాయి హైపర్ ఆల్డోస్టిరోనిజం (Secondary hyperaldosteronism)
    • (E26.8) ఇతర హైపర్ ఆల్డోస్టిరోనిజం
      • బార్టర్స్ సిండ్రోమ్ (Bartter's syndrome)
    • (E26.9)స్పష్టీకరింపబడని హైపర్ ఆల్డోస్టిరోనిజం
  • (E27) అధివృక్క గ్రంధి యొక్క ఇతర అవకతవకలు
    • (E27.0) ఇతర అధివృక్క వల్కలము యొక్క అతిపనితనము (adrenocortical overactivity)
    • (E27.1) ప్రధమ స్థాయి అధివృక్క వల్కలము యొక్క శక్తి చాలకపోవుట (Primary adrenocortical insufficiency)
      • ఎడిసన్స్ రోగము (Addison's disease)
    • (E27.2) ఎడిసోనియన్ విపత్తు (Addisonian crisis)
    • (E27.3) మందుల వల్ల వచ్చే అధివృక్క వల్కలము యొక్క శక్తి చాలకపోవుట
    • (E27.4) ఇతర మరియు స్పష్టీకరింపబడని అధివృక్క వల్కలము యొక్క శక్తి చాలకపోవుట
      • హైపో ఆల్డోస్టిరోనిజం (Hypoaldosteronism)
      • అధివృక్క వల్కలము యొక్క శక్తి చాలకపోవుట NOS
    • (E27.5) అధివృక్క దవ్వ (Adrenomedullary) అధికముగా పనిచేయుట

(E28-E30)జననేంద్రియములు / ఈస్ట్రోజెన్, ఏండ్రోజెన్స్, టెస్టోస్టిరోన్, వగైరా (Gonads / Estrogen, androgens, testosterone, etc.)

  • (E28) అండాశయము (Ovarian) సరిగా పనిచేయకపోవుట (dysfunction)
    • (E28.0) ఈస్ట్రోజెన్ అధిక్యత (Estrogen excess)
    • (E28.1) ఏండ్రోజెన్ అధిక్యత (Androgen excess)
    • (E28.2) పాలీసిస్టిక్ అండాశయపు సిండ్రోమ్ (Polycystic ovarian syndrome)
    • (E28.3) ప్రధాన అండాశయపు వైఫల్యము (Primary ovarian failure)
      • అకాలపు మెనోపాజ్ NOS (Premature menopause)
  • (E29) వృషణము (Testicular) సరిగా పనిచేయకపోవుట
    • (E29.0) వృషణము అధికముగా పనిచేయుట
    • (E29.1) వృషణము తక్కువగా పనిచేయుట
      • (మగ స్యూడో ఉభయ లింగత్వము) తో కూడిన 5-ఆల్ఫా-రిడక్టేస్ లోపము (5-Alpha-reductase deficiency)(with male pseudohermaphroditism)
      • వృషణము యొక్క హైపో గొనాడిజం NOS (Testicular hypogonadism)
  • (E30)వేరే చోట వర్గీకరింపబడని యుక్తవయస్కత (puberty) యొక్క అవకతవకలు
    • (E30.0) ఆలస్యముగా యుక్తవయస్సుకి వచ్చుట (Delayed puberty)
    • (E30.1) అకాలపు యుక్తవయస్కత(Precocious puberty)
    • (E30.8) యుక్తవయస్కత యొక్క ఇతర అవకతవకలు
      • అకాలపు థెలార్చ్ (Premature thelarche)

(E31-E35) ఇతరములు

  • (E31) ఒకటి కన్నా ఎక్కువ గ్రంధులు (Polyglandular) సరిగా పనిచేయకపోవుట
    • (E31.0) స్వయం ప్రతిరక్షకమైన ఒకటి కన్నా ఎక్కువ గ్రంధుల వైఫల్యము (failure)
      • స్కిమిడ్స్ సిండ్రోమ్ (Schmidt's syndrome)
    • (E31.1) ఒకటి కన్నా ఎక్కువ గ్రంధులు అధికముగా పనిచేయుట
  • (E32) శైశవ గ్రంధి (thymus) యొక్క రోగములు
    • (E32.0) శైశవ గ్రంధికి నిరంతరంగా వచ్చే (Persistent) హైపర్ ప్లాసియ (hyperplasia)
    • (E32.1) శైశవ గ్రంధికి వచ్చే చీము పుండు (Abscess)
  • (E34) ఇతర వినాళ అవకతవకలు
    • (E34.0) కేన్సర్ కారకమైన సిండ్రోమ్ Carcinoid syndrome
    • (E34.1) ఇతర ప్రేవుల నుంచి వచ్చే హార్మోనులు (intestinal hormones) యొక్క అతిగా స్రవించుట (hypersecretion)
    • (E34.2) వేరే చోట వర్గీకరింపబడని స్థానభ్రంసమైన హార్మోనుల స్రావము
    • (E34.3)వేరే చోట వర్గీకరింపబడని పొట్టితనం
      • ఎన్ ఓ ఎస్ (NOS)
      • శరీర ధర్మ పరమైన (constitutional)
      • లేరోన్ సిండ్రోమ్/లేరోన్-రకపుది (Laron syndrome|Laron-type)
      • మానసికమైన మరుగుజ్జుతనం/మానసిక సాంఘికమైనది (Psychogenic dwarfism|psychosocial)
    • (E34.4) శరీర ధర్మ పరమైన పొడుగుతనం (Constitutional tall stature)
    • (E34.5) ఏండ్రోజెన్ ని నిరోధించే సిండ్రోమ్Androgen resistance syndrome
      • రీఫెన్స్టీన్స్ సిండ్రోమ్ (Reifenstein's syndrome)
    • (E34.8)ఇతర స్పష్టీకరిపబడిన వినాళ అవకతవకలు
      • ప్రొజేరియ (Progeria)
  • (E35)వేరే చోట వర్గీకరింపబడిన వ్యాధులలో వచ్చే వినాళ గ్రంధుల అవకతవకలు
    • (E35.0)వేరే చోట వర్గీకరింపబడిన వ్యాధులలో వచ్చే థైరాయిడ్ గ్రంధి అవకతవకలు
    • (E35.1)వేరే చోట వర్గీకరింపబడిన వ్యాధులలో వచ్చే అధివృక్క గ్రంధుల అవకతవకలు
    • (E35.8) వేరే చోట వర్గీకరింపబడిన వ్యాధులలో వచ్చే ఇతర వినాళ గ్రంధుల అవకతవకలు

E40-68 - పోషకాహార సంబంధిత రోగములు (Nutritional diseases)

(E40-E46) పోషకాహార లోపము (Malnutrition)

  • (E40) క్వాషియోర్కర్ (Kwashiorkor)
  • (E41) పోషకాహార సంబంధిత మరాస్మస్ (marasmus)
  • (E42) మరాస్మిక్ క్వాషియోర్కర్
  • (E43) స్పష్టీకరింపబడని తీవ్రమైన మాంసక్రుత్తులు-శక్తి సంబంధిత పోషకాహార లోపము (protein-energy malnutrition)
  • (E44)మంద్రము మరియు తీవ్రస్ధాయిది కాని (moderate and mild degree) మాంసక్రుత్తులు-శక్తి సంబంధిత పోషకాహార లోపము
  • (E45)మాంసక్రుత్తులు-శక్తి సంబంధిత పోషకాహార లోపము వల్ల వచ్చే మందగించిన ఎదుగుదల (Retarded development)
  • (E46) స్పష్టీకరింపబడని మాంసక్రుత్తులు-శక్తి సంబంధిత పోషకాహార లోపము

(E50-E64) ఇతర పోషకాహార లోపములు (Other nutritional deficiencies)

  • (E50) విటమిన్ ఎ (Vitamin A) లోపము
  • (E51) థైయామిన్ (Thiamine) లోపము
  • (E52) నియాసిన్ లోపము (Niacin deficiency) (పెలెగ్రా) (pellagra)
  • (E53) ఇతర బి గ్రూపు విటమిన్ల లోపము (B group vitamins)
    • (E53.0) రైబోఫ్లేవిన్ లోపము (Riboflavin)
      • ఏరైబోఫ్లేవినోసిస్ (Ariboflavinosis)
    • (E53.1) పిరిడోక్సిన్ లోపము (Pyridoxine)
    • (E53.8) ఇతర బి గ్రూపు విటమిన్ల స్పష్టీకరింపబడిన లోపము
  • (E54) ఏస్కోర్బిక్ ఏసిడ్ లోపము (Ascorbic acid)
    • స్కర్వీ (Scurvy)
  • (E55) విటమిన్ డి లోపము (Vitamin D)
    • (E55.0) రికెట్స్ క్రియాశీలమైనది (Rickets, active)
  • (E56) ఇతర విటమిన్ల లోపములు
    • (E56.0) విటమిన్ ఇ లోపము (vitamin E)
    • (E56.1) విటమిన్ కె లోపము (vitamin K)
  • (E58) (Dietary) ఆహారములో కేల్షియం లోపము (calcium deficiency)
  • (E59) ఆహారములో సెలీనియం లోపము (selenium deficiency)
  • (E60) ఆహారములో జింక్ లోపము (zinc deficiency)
  • (E61) ఇతర పోషక మూలకముల లోపము (nutrient elements)
    • (E61.1) ఇనుము లోపము (Iron deficiency)
    • (E61.2) మెగ్నీషిం లోపము (Magnesium deficiency)
    • (E61.3) మేంగనీస్ లోపము (Manganese deficiency)
    • (E61.4) క్రోమియం లోపము (Chromium deficiency)
    • (E61.5) మోలిబ్డినం లోపము (Molybdenum deficiency)
    • (E61.6) వెనాడియం లోపము (Vanadium deficiency)
  • (E63) ఇతర పోషకాహార లోపములు
    • (E63.0) అత్యవసర క్రొవ్వు ఆమ్లము (Essential fatty acid) (EFA) లోపము
  • (E64) పోషకాహార లోపము మరియు ఇతర పోషకాహార సంబంధిత లోపములు వల్ల వచ్చే సీక్వలే (Sequelae)

(E65-E68) స్థూలకాయము మరియు ఇతర హైపర్ ఎలిమెంటేషన్ (Obesity and other hyperalimentation)

  • (E65) శరీరములో ఏదో ఒక ప్రాంతములో (Localized) క్రొవ్వు నిల్వ అగుట (adiposity)
    • క్రొవ్వు ఒక కుదురులాగా నిల్వ అగుట (Fat pad)
  • (E66) స్థూలకాయము
    • (E66.0) అధికముగా కెలరీలు తీసుకోవడం వల్ల వచ్చే స్థూలకాయము (obesity due to excess calories)
    • (E66.1) మందుల వల్ల వచ్చే స్థూలకాయము (Drug-induced Obesity)
    • (E66.2)అల్వియోల్స్ లో గాలి చాలకుండుటతో కూడిన (alveolar hypoventilation) తీవ్రస్థాయి స్థూలకాయము (Extreme obesity)
      • పిక్వికియన్ సిండ్రోమ్ (Pickwickian syndrome)
    • (E66.8) ఇతర స్థూలకాయము
      • అనారోగ్యకరమైన స్థూలకాయము (Morbid obesity)
    • (E66.9) స్పష్టీకరింపబడని స్థూలకాయము
  • (E67) ఇతర హైపర్ ఎలిమెంటేషన్
    • (E67.0) హైపర్ వైటమినోసిస్ ఎ (Hypervitaminosis A)
    • (E67.1) హైపర్ కెరోటినీమియ (Hypercarotenaemia)
    • (E67.2) మెగావిటమిన్-బి 6 సిండ్రోమ్ (Megavitamin-B 6 syndrome)
    • (E67.3) హైపర్ వైటమినోసిస్ డి (Hypervitaminosis D)
  • (E68) హైపర్ ఎలిమెంటేషన్ వల్ల వచ్చే సీక్వలే

E70-E90 - జీవక్రియ సంబంధిత రోగములు (Metabolic diseases)

(E70-E79)మాంసక్రుత్తులు,క్రొవ్వు పదార్ధములు మరియు పిండి పదార్ధములు కి సంబంధించిన జీవక్రియ అవకతవకలు (Metabolic disorders of proteins, fats, and carbohydrates)

(E70-E72) ఎమైనో ఆమ్లాలు (Amino-acids)

  • (E70) అరోమేటిక్ ఎమైనో ఆమ్లము (aromatic amino-acid) యొక్క జీవక్రియ అవకతవకలు
    • (E70.0) సహజమైన (Classical) ఫీనైల్ కిటోన్యూరియ (phenylketonuria)
    • (E70.1) ఇతర హైపర్ ఫీనైల్ ఎలనైనీమియాస్ (hyperphenylalaninaemias)
    • (E70.2) టైరోసీన్ (tyrosine) యొక్క జీవక్రియ అవకతవకలు
      • ఆల్కేప్టోన్యూరియ (Alkaptonuria) (ఐ ఎల్ డి ఎస్ E70.210) (ILDS)
      • ఓఖ్రోనొసిస్ (Ochronosis) (ఐ ఎల్ డి ఎస్ E70.230)
      • టైరోసినీమియ (Tyrosinaemia)
    • (E70.3) ఆల్బినిజమ్ (Albinism)
      • ఛేడియాక్-హిగాషి సిండ్రోమ్ (Chediak-Higashi syndrome)
      • క్రోస్ సిండ్రోమ్ (Cross syndrome)
      • హెర్మెన్సస్కి-పుడ్లాక్ సిండ్రోమ్ (Hermansky-Pudlak syndrome)
    • (E70.8) అరోమేటిక్ ఎమైనో ఆమ్లము యొక్క ఇతర జీవక్రియ అవకతవకలు
      • హిస్టిడైన్ (histidine) యొక్క జీవక్రియ అవకతవకలు
      • ట్రిప్టోఫేన్ (tryptophan) యొక్క జీవక్రియ అవకతవకలు
    • (E70.9)స్పష్టీకరింపబడని అరోమేటిక్ ఎమైనో ఆమ్లము యొక్క జీవక్రియ అవకతవక
  • (E71) పలు శాఖలు గొలుసులు కలిగిన ఎమైనో ఆమ్లము (branched-chain amino-acid) జీవక్రియ మరియు క్రొవ్వు ఆమ్లము జీవక్రియ (fatty-acid) యొక్క అవకతవకలు
    • (E71.0) మేపల్-సిరప్ వలే మూత్రము వాసన వచ్చే రోగము (Maple-syrup-urine disease)
    • (E71.1) పలు శాఖలు గొలుసులు కలిగిన ఎమైనో ఆమ్లము జీవక్రియ యొక్క ఇతర అవకతవకలు
      • ప్రొపియోనిక్ ఎసిడీమియ (Propionic acidemia)
      • మిథైల్మెలోనిక్ ఎసిడీమియ (Methylmalonic acidemia)
      • ఐసోవెలరిక్ ఎసిడీమియ (Isovaleric acidemia)
    • (E71.2)స్పష్టీకరింపబడని పలు శాఖలు గొలుసులు కలిగిన ఎమైనో ఆమ్లము జీవక్రియ యొక్క అవకతవక
    • (E71.3) క్రొవ్వు ఆమ్లము జీవక్రియ యొక్క అవకతవకలు
      • ఎడ్రినోల్యూకోడిస్ట్రోఫి (Adrenoleukodystrophy) (ఎడిసన్-షిల్డర్) (Addison-Schilder)
      • కండరములో కార్నిటైన్ పాల్మిటైల్ ట్రాన్స్ఫరేస్ లోపము (Muscle carnitine palmityltransferase deficiency)
  • (E72) ఎమైనో ఆమ్లము జీవక్రియ యొక్క ఇతర అవకతవకలు
    • (E72.0) ఎమైనో ఆమ్లము రవాణ (transport) యొక్క అవకతవకలు
      • సిస్టీన్యూరియ (Cystinuria)
      • సిస్టినోసిస్ (Cystinosis)
      • హార్ట్నప్ రోగము (Hartnup disease)
      • లోవేస్ సిండ్రోమ్ (Lowe's syndrome)
    • (E72.1) గంధకము కలిగిన (sulfur-bearing) ఎమైనో ఆమ్లము జీవక్రియ యొక్క అవకతవకలు
      • సిస్టాథియోనైన్యూరియ (Cystathioninuria)
      • హోమోసిస్టిన్యూరియ (Homocystinuria)
      • మిథియోనైనీమియ (Methioninaemia)
      • సల్ఫైట్ ఆక్సిడేస్ లోపము (Sulfite oxidase deficiency)
    • (E72.2) యూరియ చక్రము (urea cycle) జీవక్రియ యొక్క అవకతవకలు
      • ఆర్జినైనీమియ (Argininaemia)
      • ఆర్జినైనోసక్సినిక్ ఎసిడూరియ (Argininosuccinic aciduria)
      • సిట్రులైనీమియ (Citrullinaemia)
      • హైపర్ అమోనీమియ (Hyperammonaemia)
    • (E72.3) లైసీన్ (lysine) మరియు హైడ్రోక్సీలైసీన్ (hydroxylysine) యొక్క జీవక్రియ అవకతవకలు
      • గ్లుటారిక్ ఎసిడూరియ (Glutaric aciduria)
      • హైడ్రోక్సీలైసీనీమియ (Hydroxylysinaemia)
      • హైపర్ లైసీనీమియ (Hyperlysinaemia)
    • (E72.4) ఓర్నిథైన్ (ornithine) జీవక్రియ యొక్క అవకతవకలు
      • ఓర్నిథైనీమియ (Ornithinaemia) (I, II రకములు) (types I, II)
    • (E72.5) గ్లైసీన్ (glycine) జీవక్రియ యొక్క అవకతవకలు
      • హైపర్ హైడ్రోక్సీప్రొలైనీమియ (Hyperhydroxyprolinaemia)
      • హైపర్ ప్రొలైనీమియ (Hyperprolinaemia) (I, II రకములు)
      • కీటోటిక్ కాని హైపర్ గ్లైసినీమియ (Non-ketotic hyperglycinaemia)
      • సార్కోసినీమియ (Sarcosinaemia)

(E73-E74) పిండి పదార్థములు

  • (E73) లేక్టోస్ పడకపోవుట (Lactose intolerance)
  • (E74) పిండి పదార్థముల జీవక్రియ యొక్క ఇతర అవకతవకలు
    • (E74.0) గ్లైకోజెన్ నిల్వచేయడంలో రోగము (Glycogen storage disease)
      • గ్లైకోజెన్ నిల్వచేయడంలో రోగము I రకము (వోన్ గర్క్స్ రోగము) (von Gierke's disease)
      • గ్లైకోజెన్ నిల్వచేయడంలో రోగము II రకము (పోంప్స్ రోగము ) (Pompe's disease)
      • గ్లైకోజెన్ నిల్వచేయడంలో రోగము III రకము
      • గ్లైకోజెన్ నిల్వచేయడంలో రోగము IV రకము
      • గ్లైకోజెన్ నిల్వచేయడంలో రోగము V రకము (మెకార్డల్స్ రోగము) (McArdle's disease)
    • (E74.1) ఫ్రక్టోస్ (fructose) జీవక్రియ యొక్క అవకతవకలు
      • అవసరమైన ఫ్రక్టోసూరియ (Essential fructosuria)
      • ఫ్రక్టోస్-1,6-డైఫోస్ఫటేస్ లోపము (Fructose-1,6-diphosphatase deficiency)
      • వంశపారంపర్యముగా ఫ్రక్టోస్ పడకపోవుట (Hereditary fructose intolerance)
    • (E74.2) గేలక్టోస్ (galactose) జీవక్రియ యొక్క అవకతవకలు
      • గేలక్టోసీమియ (Galactosaemia)
      • గేలక్టోకైనేస్ లోపము (Galactokinase deficiency)
    • (E74.3) ప్రేవులలో పిండి పదార్ధముల శోషణ (intestinal carbohydrate absorption) యొక్క ఇతర అవకతవకలు
      • గ్లూకోస్-గేలక్టోస్ అపశోషణం (Glucose-galactose malabsorption)
      • సుక్రేస్ లోపము (Sucrase deficiency)
    • (E74.4) పైరూవేట్ జీవక్రియ (pyruvate metabolism) మరియు గ్లూకోనియోజెనిసిస్ (gluconeogenesis) యొక్క అవకతవకలు
      • ఫోస్ఫోయినోల్ పైరూవేట్ కార్బోక్సీకైనేస్ లోపము (Deficiency of phosphoenolpyruvate carboxykinase)
      • పైరూవేట్ కార్బోక్సిలేస్ లోపము (Deficiency of pyruvate carboxylase)
      • పైరూవేట్ డీహైడ్రోజినేస్ లోపము (Deficiency of pyruvate dehydrogenase)
    • (E74.8) ఇతర స్పష్టీకరింపబడిన పిండి పదార్ధములు జీవక్రియ అవకతవకలు
      • అత్యవసరమైన పెంటోసూరియ (Essential pentosuria)
      • ఆక్సాలోసిస్ (Oxalosis)
      • ఆక్సాలూరియ (Oxaluria)
      • మూత్రపిండముల గ్లైకోసూరియ (Renal glycosuria)
    • (E74.9) పిండి పదార్థముల జీవక్రియ యొక్క స్పష్టీకరింపబడని అవకతవక

(E75) క్రొవ్వు పదార్ధములు (Lipids)

  • (E75) స్పింగో క్రొవ్వు పదార్ధములు (sphingo Lipids) జీవక్రియ యొక్క అవకతవకలు మరియు ఇతర క్రొవ్వు పదార్ధములు నిలవ (lipid storage) లో అవకతవకలు
    • (E75.0) జి యం2 గేంగ్లియోసిడోసిస్ (GM 2 gangliosidosis)
      • సేండోహ్స్ రోగము (Sandhoff disease)
      • టేయ్-సాక్స్ రోగము (Tay-Sachs disease)
    • (E75.1) ఇతర గేంగ్లియోసిడోసిస్
      • జి యం 1
      • జి యం 3
      • మ్యుకోలిపిడోసిస్ IV (Mucolipidosis IV)
    • (E75.2) Other స్పింగోలిపిడోసిస్ (sphingolipidosis)
      • గౌచర్స్ రోగము (Gaucher's disease) (ILDS E75.220)
      • నీమన్-పిక్ రోగము (Niemann-Pick disease) (ILDS E75.230)
      • ఫారబర్స్ రోగము (Farber's disease) (ILDS E75.240)
      • ఫేబ్రీస్ రోగము (Fabry's disease) (ILDS E75.250)
    • (E75.3) స్పష్టీకరింపబడని స్పింగోలిపిడోసిస్
    • (E75.4) న్యూరోనల్ సెరోయిడ్ లిపోఫసినోసిస్ (Neuronal ceroid lipofuscinosis)
      • బాటెన్ రోగము (Batten disease)(3వ రకము)
      • బయల్ సచౌస్కి-జాన్స్కి రోగము (Bielschowsky-Jansky disease) (2వ రకము)
      • కఫ్స్ రోగము (Kufs disease) (4వ రకము)
      • స్పిల్ మేయర్-వోగ్ రోగము (Spielmeyer-Vogt disease) (3వ రకము)
    • (E75.5) ఇతర క్రొవ్వు పదార్ధములు నిలవ లో అవకతవకలు
      • సెరిబ్రోటెండినస్ ఖొలెస్టిరోసిస్ (Cerebrotendinous cholesterosis) (వేన్ బొగెర్ట్-స్కెరర్-ఎప్స్టీన్) (van Bogaert-Scherer-Epstein)
      • వోల్మన్స్ రోగము (Wolman's disease)
    • (E75.6) స్పష్టీకరింపబడని క్రొవ్వు పదార్ధములు నిలవ లో అవకతవక

(E76-E78)సంయోగములు (Combinations)

  • (E76) గ్లైకోస్ అమైనోగ్లైకాన్ (glycosaminoglycan) జీవక్రియ అవకతవకలు
    • (E76.0) మ్యూకోపోలీసేఖ్రైడోసిస్ (Mucopolysaccharidosis), రకము I
      • హర్లర్ సిండ్రోమ్ (Hurler syndrome)
    • (E76.1) మ్యూకోపోలీసేఖ్రైడోసిస్, రకము II
      • హంటర్ సిండ్రోమ్ (Hunter syndrome)
    • (E76.2) ఇతర మ్యూకోపోలీసేఖ్రైడోసిస్
      • సేన్ ఫిల్లిపో సిండ్రోమ్ (Sanfilippo syndrome)
      • మోర్క్యుయో సిండ్రోమ్ (Morquio syndrome)
  • (E77) గ్లైకో మాంసక్రుత్తి (glycoprotein) జీవక్రియ అవకతవకలు
    • (E77.0) లైసోజోమల్ ఎంజైమ్స్ (lysosomal enzymes) యొక్క ట్రాన్స్ లేషనల్ మార్పుచేర్పులు తరువాత చర్యలు (post-translational modification) లో కొరతలు
      • మ్యూకోలిపిడోసిస్ II (Mucolipidosis II) (I-కణ రోగము) (I-cell disease)
      • మ్యూకోలిపిడోసిస్ III (స్యూడో-హర్లర్ పోలీడిస్ట్రొఫి) (pseudo-Hurler polydystrophy)
    • (E77.1) గ్లైకో మాంసక్రుత్తి పతనము (degradation) లో కొరతలు
      • ఏస్పర్టైల్ గ్లూకోస్ ఎమైన్యూరియ (Aspartylglucosaminuria)
      • ఫ్యూకోసిడోసిస్ (Fucosidosis)
      • మేనోసిడోసిస్ (Mannosidosis)
      • సియాలిడోసిస్ (Sialidosis) (మ్యూకోలిపిడోసిస్ I)
  • (E78) క్రొవ్వు కలిగిన మాంసక్రుత్తి (lipoprotein) జీవక్రియ అవకతవకలు మరియు ఇతర లిపిడీమియాలు (lipidaemias)
    • (E78.0) స్వఛమైన హైపర్ ఖొలెస్టిరోలీమియ (hypercholesterolaemia)
      • కుటుంబపరమైన హైపర్ ఖొలెస్టిరోలీమియ (Familial)
      • ఫ్రెడ్రిక్సన్స్ హైపర్ లిపోప్రొటినీమియ (Fredrickson's hyperlipoproteinaemia), రకము IIa
      • హైపర్ బీటా లిపోప్రొటినీమియ (Hyperbetalipoproteinaemia)
      • హైపర్ లిపిడీమియ (Hyperlipidaemia), వర్గము A (group)
      • తక్కువ-ఘనత కలిగిన-క్రొవ్వు కలిగిన మాంసక్రుత్తి (Low-density-lipoprotein) - రకము (LDL) హైపర్ లిపోప్రొటినీమియ
    • (E78.1) స్వఛమైన హైపర్ గ్లైసరిడీమియ (hyperglyceridaemia)
      • అంతర్జన్య (Endogenous) హైపర్ గ్లైసరిడీమియ
      • ఫ్రెడ్రిక్సన్స్ హైపర్ లిపోప్రొటినీమియ, రకము IV
      • హైపర్ లిపిడీమియ, వర్గము B
      • హైపర్ ప్రీ బీటా లిపోప్రొటినీమియ (Hyperprebetalipoproteinaemia)
      • అతితక్కువ-ఘనత కలిగిన-క్రొవ్వు కలిగిన మాంసక్రుత్తి (Very-low-density-lipoprotein) - రకము (VLDL) హైపర్ లిపోప్రొటినీమియ
    • (E78.2) మిశ్రమమైన (Mixed) హైపర్ లిపిడీమియ
      • విశాలమైన- లేదా తేలేది (Broad- or floating)- బీటా లిపోప్రొటినీమియ
      • ఫ్రెడ్రిక్సన్స్ హైపర్ లిపోప్రొటినీమియ, రకము IIb లేదా III
      • ప్రీ బీటా లిపోప్రొటినీమియతో కూడిన హైపర్ బీటా లిపోప్రొటినీమియ
      • అంతర్జన్య హైపర్ గ్లైసరిడీమియతో కూడిన హైపర్ ఖొలెస్టిరోలీమియ
      • హైపర్ లిపిడీమియ, వర్గము C
      • ట్యూబెరో-ఎరప్టివ్ గ్సేంతోమ (Tubero-eruptive xanthoma)
      • గ్సేంతోమ ట్యూబెరోసమ్ (Xanthoma tuberosum)
    • (E78.3) హైపర్ ఖైలోమైక్రోనీమియ (Hyperchylomicronaemia)
      • ఫ్రెడ్రిక్సన్స్ హైపర్ లిపోప్రొటినీమియ, రకము I or V
      • హైపర్ లిపిడీమియ, వర్గము D
      • మిశ్రమమైన హైపర్ గ్లైసరిడీమియ
    • (E78.4) ఇతర హైపర్ లిపిడీమియ
      • కుటుంబపరమైన సంయుక్తమైన హైపర్ లిపిడీమియ (combined)
    • (E78.5) స్పష్టీకరింపబడని హైపర్ లిపిడీమియ
    • (E78.6) క్రొవ్వు కలిగిన మాంసక్రుత్తి లోపము (deficiency)
      • ఎ బీటా లిపోప్రొటినీమియ (Abetalipoproteinaemia)
      • ఎక్కువ-ఘనత కలిగిన-క్రొవ్వు కలిగిన మాంసక్రుత్తి లోపము (High-density lipoprotein deficiency)
      • హైపో ఆల్ఫా లిపోప్రొటినీమియ (Hypoalphalipoproteinaemia)
      • (కుటుంబపరమైన) హైపో బీటా లిపోప్రొటినీమియ (Hypobetalipoproteinaemia)
      • లెసిథిన్ ఖొలెస్టిరోల్ ఎసైల్ ట్రాన్స్ ఫరేస్ లోపము (Lecithin cholesterol acyltransferase deficiency)
      • టేంజియర్ రోగము (Tangier disease)

(E79-E90) ఇతర జీవక్రియ అవకతవకలు (Other metabolic disorders)

  • (E79) ప్యూరైన్ (purine) మరియు పిరిమిడైన్ (pyrimidine) జీవక్రియ అవకతవకలు
    • (E79.0) వాపుతో కూడిన ఆర్థ్రైటిస్ (inflammatory arthritis) మరియు టోఫాషియస్ (tophaceous) రోగము యొక్క లక్షణములు లేని హైపర్ యురిసీమియ (Hyperuricaemia)
    • (E79.1) లెష్-నీహాన్ సిండ్రోమ్ (Lesch-Nyhan syndrome)
    • (E79.8) ప్యూరైన్ మరియు పిరిమిడైన్ జీవక్రియ యొక్క ఇతర అవకతవకలు
      • (Hereditary) వంశపారంపర్యమైన గ్సేంథిన్యూరియ (xanthinuria)
  • (E80) పోర్ఫైరిన్ (porphyrin) మరియు బైలిరూబిన్ జీవక్రియ`(bilirubin metabolism) అవకతవకలు
    • (E80.0) వంశపారంపర్యమైన ఎరిథ్రోపోయిటిక్ పోర్ఫైరియ (erythropoietic porphyria)
      • ఎరిథ్రోపోయిటిక్ ప్రోటోపోర్ఫైరియ (Erythropoietic protoporphyria) (ILDS E80.010)
      • పుట్టుకతో వచ్చిన ఎరిథ్రోపోయిటిక్ పోర్ఫైరియ (ILDS E80.020)
      • గుంథర్స్ రోగము (Gunther's disease) (ILDS (ILDS E80.020)
      • ఎరిథ్రోపోయిటిక్ పోర్ఫైరియ (ILDS (ILDS E80.030)
      • [[ఎరిథ్రోపోయిటిక్ కోప్రోపోర్ఫైరియ]](Erythropoietic coproporphyria) (ILDS E80.040)
    • (E80.1) పోర్ఫైరియ క్యూటేనియా టరడా (Porphyria cutanea tarda)
      • Sporadic porphyria cutanea tarda (ILDS E80.110)
      • Familialకుటుంబపరమైన porphyria cutanea tarda (ILDS E80.120)
    • (E80.2) Other porphyria
      • Acute intermittent porphyria (ILDS E80.210)
      • Hereditary coproporphyria (ILDS E80.222)
      • Variegate porphyria (ILDS E80.230)
      • Chester porphyria (ILDS E80.232)
      • Porphyria, hepatic (ILDS E80.240)
      • Pseudoporphyria (ILDS E80.250)
      • Toxic porphyria (ILDS E80.260)
      • Hepatoerythropoietic porphyria (ILDS E80.282)
      • Porphyria, NOS (ILDS E80.290)
    • (E80.3) Defects of catalase and peroxidase
      • Acatalasia (Takahara)
    • (E80.4) Gilbert's syndrome
    • (E80.5) Crigler-Najjar syndrome
    • (E80.6) Other disorders of bilirubin metabolism
      • Dubin-Johnson syndrome
      • Rotor's syndrome
    • (E80.7) Disorder of bilirubin metabolism, unspecified
  • (E83) Disorders of mineral metabolism
    • (E83.0) Disorders of copper metabolism
      • Wilson's disease
      • Menkes disease
    • (E83.1) Disorders of iron metabolism
      • Hemochromatosis
    • (E83.2) Disorders of zinc metabolism
      • Acrodermatitis enteropathica
    • (E83.3) Disorders of phosphorus metabolism
      • Acid phosphatase deficiency
      • Familial hypophosphataemia
      • Hypophosphatasia
      • Vitamin-D-resistant osteomalacia
      • Vitamin-D-resistant rickets
    • (E83.4) Disorders of magnesium metabolism
      • Hypermagnesemia
      • Hypomagnesemia
    • (E83.5) Disorders of calcium metabolism
      • Familial hypocalciuric hypercalcaemia
      • Idiopathic hypercalciuria
  • (E84) Cystic fibrosis
  • (E85) Amyloidosis
    • (E85.0) Non-neuropathic heredofamilial amyloidosis
      • Familial Mediterranean fever
  • (E86) Volume depletion
    • Dehydration
    • Hypovolaemia
  • (E87) Other disorders of fluid, electrolyte and acid-base balance
    • (E87.0) Hyperosmolality and hypernatraemia
    • (E87.1) Hypo-osmolality and hyponatraemia
    • (E87.2) Acidosis
      • Respiratory acidosis
      • Metabolic acidosis
      • Lactic acidosis
    • (E87.3) Alkalosis
    • (E87.4) Mixed disorder of acid-base balance
    • (E87.5) Hyperkalaemia
    • (E87.6) Hypokalaemia
    • (E87.7) Fluid overload
    • (E87.8) Other disorders of electrolyte and fluid balance, not elsewhere classified
      • Electrolyte imbalance NOS
      • Hyperchloraemia
      • Hypochloraemia
  • (E88) Other metabolic disorders
    • (E88.0) Disorders of plasma-protein metabolism, not elsewhere classified
      • Alpha-1-antitrypsin deficiency
    • (E88.1) Lipodystrophy, not elsewhere classified
    • (E88.2) Lipomatosis, not elsewhere classified
  • (E89) Postprocedural endocrine and metabolic disorders, not elsewhere classified
    • (E89.0) Postprocedural hypothyroidism
    • (E89.1) Postprocedural hypoinsulinaemia
    • (E89.2) Postprocedural hypoparathyroidism
    • (E89.3) Postprocedural hypopituitarism
    • (E89.4) Postprocedural ovarian failure
    • (E89.5) Postprocedural testicular hypofunction
    • (E89.6) Postprocedural adrenocortical(-medullary) hypofunction
  • (E90) Nutritional and metabolic disorders in diseases classified elsewhere

ఇవి కూడా చూడండి

  • List of ICD-10 codes
  • International Statistical Classification of Diseases and Related Health Problems
  • List of ICD-9 codes 240-279: Endocrine, nutritional and metabolic diseases, and immunity disorders

మూస:Endocrine pathology మూస:Nutritional pathology మూస:Endocrine, nutritional and metabolic pathology

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.