2011 నంది పురస్కారాలు
2011 సంవత్సరానికి గాను నంది పురస్కారాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చే 2012 అక్టోబరు 13 తేదీన ప్రకటించబడ్డాయి.[1] నందమూరి బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం సినిమా ఉత్తమచిత్రంగా బంగారునందిని గెలుచుకున్నది. అక్కినేని నాగార్జున నటించిన ‘రాజన్న’ మరియు శ్రీకాంత్ నటించిన ‘విరోధి’ వెండినంది మరియు రజతనంది గెలుచుకున్నాయి. దూకుడు సినిమాలోని అధ్భుత నటనకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఉత్తమ నటుడిగా ఎంపికచేయబడ్డాడు. అక్కినేని నాగార్జున రాజన్న సినిమా కోసం స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకోగా, నయనతారకి శ్రీరామరాజ్యంలో సీతగా నటించినందుకు ఉత్తమ నటీమణి అవార్డు లభించింది.[2][3]
2011 లో నంది పురస్కారాల జాబితా
| విభాగం | విజేత | సినిమా | నంది రకం |
|---|---|---|---|
| Best Feature Film | శ్రీరామరాజ్యం | శ్రీరామరాజ్యం | స్వర్ణ |
| Second Best Feature Film | రాజన్న | రాజన్న | రజత నంది |
| Third Best Feature Film | విరోధి | విరోధి | కాంస్య నంది |
| Best Actor | మహేష్ బాబు | దూకుడు | రజత నంది |
| Best Director | నిమ్మాల శంకర్ | జై బోలో తెలంగాణా | రజత నంది |
| Best Actress | నయనతార | శ్రీరామరాజ్యం | రజత నంది |
| Best Supporting Actor | ప్రకాష్ రాజ్ | దూకుడు | తామ్ర నంది |
| Best Supporting Actress | సుజాతా రెడ్డి | ఇంకెన్నాళ్లు | తామ్ర నంది |
| Best Character Actor | గాంధీ | రాజన్న | తామ్ర నంది |
| Best Male Comedian | ఎం. ఎస్. నారాయణ | దూకుడు | తామ్ర నంది |
| Best Female Comedian | రత్నసాగర్ | కారాలు మిరియాలు | తామ్ర నంది |
| Best Villain | లక్ష్మి మంచు | అనగనగా ఓ ధీరుడు | తామ్ర నంది |
| Best Cinematographer | రాజు | శ్రీరామరాజ్యం | తామ్ర నంది |
| Best Music Director | ఇళయరాజా | శ్రీరామరాజ్యం | తామ్ర నంది |
| Best Editor | ఎం. ఆర్. వర్మ | దూకుడు | తామ్ర నంది |
| Best Art Director | ఎస్. రవీందర్ | రాజన్న | తామ్ర నంది |
| Best Screenplay Writer | శ్రీను వైట్ల | దూకుడు | తామ్ర నంది |
| Best Story Writer | రాజ్ ముదిరాజు | ఋషి | తామ్ర నంది |
| Best Dialogue Writer | నీలకంఠ | విరోధి | తామ్ర నంది |
| Best Lyricist | మాడేపల్లి సురేందర్ | జై బోలో తెలంగాణా | తామ్ర నంది |
| Nandi Award for Akkineni Award for best home-viewing feature film | 100% లవ్ | 100% లవ్ | రజత నంది |
| Best Popular Film for Providing Wholesome Entertainment | దూకుడు | దూకుడు | స్వర్ణ |
| Best Children's Film | శ్రీకారం | శ్రీకారం | స్వర్ణ |
| Second Best Children's Film | గంటల బండి | గంటల బండి | తామ్ర నంది |
| Best Director for a Children’s Film | కైలాష్ | తామ్ర నంది | |
| Best Documentary Film | అవయవ దానం | అవయవ దానం | స్వర్ణ |
| Second Best Documentary Film | మన బాధ్యత | మన బాధ్యత | రజత నంది |
| First best educational film | స్వర్ణen | ||
| Second best educational film | తామ్ర నంది | ||
| Best Film Critic on Telugu Cinema | రెంటాల జయదేవ్ | తామ్ర నంది | |
| Sarojini Devi Award for a Film on National Integration | జై బోలో తెలంగాణా | జై బోలో తెలంగాణా | స్వర్ణ |
| Best Male Playback Singer | గద్దర్ | జై బోలో తెలంగాణా | తామ్ర నంది |
| Best Female Playback Singer | మాళవిక | రాజన్న | తామ్ర నంది |
| Best Child Actor | మాస్టర్ నిఖిల్ | 100% లవ్ | తామ్ర నంది |
| Best Child Actress | బేబీ ఏన్నీ | రాజన్న | తామ్ర నంది |
| Best First Film of a Director | భానుప్రకాష్ | ప్రయోగం | తామ్ర నంది |
| Best Choreographer | శ్రీను | శ్రీరామరాజ్యం | తామ్ర నంది |
| Best Audiographer | కె. దేవీకృష్ణ | బద్రీనాథ్ | తామ్ర నంది |
| Best Costume Designer | నిఖిల్ దావన్, బాషా | అనగనగా ఓ ధీరుడు | తామ్ర నంది |
| Best Makeup Artist | పి. రాంబాబు | శ్రీరామరాజ్యం | తామ్ర నంది |
| Best Fight Master | విజయ్ | దూకుడు | తామ్ర నంది |
| Best Special Effects | ఫణి ఎగ్గోనె | అనగనగా ఓ ధీరుడు | తామ్ర నంది |
| Best Male Dubbing Artist | ఆర్.సి.ఎం.రాజు | జై బోలో తెలంగాణా | తామ్ర నంది |
| Best Female Dubbing Artist | సునీత ఉపద్రష్ట | శ్రీరామరాజ్యం | తామ్ర నంది |
| Nandi Award for Best Book on Telugu Cinema (Books, posters, etc.) | సినిమా పోస్టర్లు | ఈశ్వర్ | తామ్ర నంది |
| Special Jury Award | అక్కినేని నాగార్జున | రాజన్న | తామ్ర నంది |
| Special Jury Award | చార్మీ కౌర్ | మంగళ | తామ్ర నంది |
| Special Jury Award | రమేష్ ప్రసాద్ | ఋషి | తామ్ర నంది |
ఇవి కూడా చూడండి
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.