2010 నంది పురస్కారాలు

2010 సంవత్సరానికి నంది పురస్కారాలు 2011 ఆగస్టు 5 తేదీన ఫిల్ం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రకటించింది.జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వం వహించిన వేదం సినిమాకు నంది ఉత్తమ చిత్రం పురస్కారం లభించింది. సింహా సినిమాకు నందమూరి బాల కృష్ణ ఉత్తమ నటుడిగాను, మరియు నిత్యా మీనన్ కి అలా మొదలైంది సినిమాకు ఉత్తమ నటీమణిగా నంది పురస్కారాలు అందుకున్నారు.[1]

2010 నంది పురస్కార విజేతలు

[2]

CategoryWinnerసినిమాNandi Type
Best Feature FilmవేదంవేదంGold
Second Best Feature Filmగంగపుత్రులుగంగపుత్రులుSilver
Third Best Feature Filmప్రస్థానంప్రస్థానంBronze
Nandi Award for Akkineni Award for best home-viewing feature filmఅందరి బంధువయఅందరి బంధువయSilver
Best Popular Film for Providing Wholesome Entertainmentమర్యాద రామన్నమర్యాద రామన్నGold
Sarojini Devi Award for a Film on National Integrationపరమ వీరచక్రపరమవీరచక్రGold
Best Children's FilmGold
Second Best Children's Filmలిటిల్ బుద్ధలిటిల్ బుద్ధCopper
Best Director for a Children’s FilmCopper
Best Documentary Filmఅద్వైతంఅద్వైతంGold
Second Best Documentary Filmఫ్రీడం పార్క్ఫ్రీడం పార్క్Silver
First best educational filmGolden
Second best educational filmCopper
Best Directorపి.సునీల్ కుమార్ రెడ్డిగంగపుత్రులుSilver
Best Actorనందమూరి బాలకృష్ణసింహాSilver
Best Actressనిత్యా మీనన్అలా మొదలైందిSilver
Best Supporting Actorసాయి కుమార్ప్రస్థానంCopper
Best Supporting Actressప్రగతిఏమైంది ఈ వేళCopper
Best Character Actorఏ.వి.ఎస్.కోతిమూకCopper
Best Male Comedianధర్మవరపు సుబ్రహ్మణ్యంఆలస్యం అమృతంCopper
Best Female Comedianజాన్సిసింహCopper
Best Villainనాగినీడుమర్యాద రామన్నCopper
Best Child Actorమాస్టర్ భరత్బిందాస్Copper
Best Child ActressCopper
Best First Film of a Directorనందిని రెడ్డిఅలా మొదలైందిCopper
Best Screenplay Writerగౌతం మీనన్ఏ మాయ చేసావేCopper
Best Story Writerఆర్.పి. పట్నాయక్బ్రోకర్Copper
Best Dialogue Writerపి.సునీల్ కుమార్ రెడ్డిగంగపుత్రులుCopper
Best Lyricistఎన్.సిద్దారెడ్డివీర తెలంగాణాCopper
Best Cinematographerమూరెళ్ల ప్రసాద్నమో వెంకటేశCopper
Best Music Directorచక్రిసింహCopper
Best Male Playback Singerఎం.ఎం.కీరవాణిమర్వాద రామన్నCopper
Best Female Playback Singerప్రణవిస్నేహగీతంCopper
Best Editorకోటగిరి వెంకటేశ్వర రావుడార్లింగ్Copper
Best Art Directorఅషోక్వరుడుCopper
Best Choreographerప్రేం రక్షిత్అదుర్స్Copper
Best Audiographerరాథాకృష్ణబృందావనంCopper
Best Costume Designerశ్రీరాంవరుడుCopper
Best Makeup Artistశ్రీ గంగాధర్బ్రహ్మ లోకం టు యమ లోకం వయా భూలోకంCopper
Best Fight Masterశ్రీ శెఖర్మనసారCopper
Best Male Dubbing ArtistRPM రాజుడార్లింగ్Copper
Best Female Dubbing Artistచిన్మయిఏ మాయ చేశావేCopper
Best Special Effectsశ్రీ అలగర్ స్వామివరుడుCopper
Special Jury Awardసమంతఏ మాయ చేశావేCopper
Special Jury AwardChandra Siddharthaఅందరి బందువయాCopper
Special Jury Awardమంచు మనోజ్బిందాస్Copper
Special Jury Awardసునీల్మర్యాద రామన్నCopper
Special Jury Awardశ్రీరాములువేదంCopper
Nandi Award for Best Book on Telugu Cinema (Books, posters, etc.)డా. పైడిపాలతెలుగు సినీ గేయకవుల చరిత్రCopper
Best Film Critic on Telugu Cinemaచక్రవర్తిCopper

ఇవి కూడా చూడండి

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.