2003 నంది పురస్కారాలు

2003 నంది పురస్కార విజేతల జాబితా[1]

మహేష్ బాబు (ఉత్తమ నటుడు)
భూమిక (ఉత్తమ నటి)
ఎం.ఎస్.నారాయణ (ఉత్తమ హాస్యనటుడు)
ప్రకాష్ రాజ్ (ఉత్తమ ప్రతి నాయకుడు)
సునీత (ఉత్తమ నేపథ్య గాయని)
విభాగమువిజేతసినిమా
ఉత్తమ చిత్రంమిస్సమ్మమిస్సమ్మ
ద్వితీయ ఉత్తమ చిత్రంఒక్కడుఒక్కడు
తృతీయ ఉత్తమ చిత్రంఅమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయిఅమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి
ఇంటిల్లిపాది చూడగలిగే ఉత్తమ చిత్రంనీకు నేను నాకు నువ్వునీకు నేను నాకు నువ్వు
ఉత్తమ బాలల చిత్రంహీరోహీరో
ద్వితీయ ఉత్తమ బాలల చిత్రంనందినినందిని
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితనీలకంఠమిస్సమ్మ (2003 సినిమా)
ఉత్తమ నటుడుమహేష్ బాబుఒక్కడు
ఉత్తమ నటిభూమికమిస్సమ్మ
ఉత్తమ సంభాషణల రచయితపూరీ జగన్నాధ్అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి
ఉత్తమ దర్శకుడుగుణశేఖర్ఒక్కడు
ఉత్తమ ప్రతినాయకుడుప్రకాష్ రాజ్గంగోత్రి
ఉత్తమ హాస్యనటుడుఎం. ఎస్. నారాయణశివమణి (సినిమా)
ఉత్తమ హాస్యనటికోవై సరళఓరి నీప్రేమ బంగారం కానూ
ఉత్తమ బాలనటుడుమాస్టర్ రాంతేజహీరో
ఉత్తమ బాలనటిబేబి నందినినందిని
ఉత్తమ సహాయనటితాళ్లూరి రాజేశ్వరినిజం(2003 సినిమా)
ఉత్తమ బాలల సినిమా దర్శకుడుబి.నరసింగరావుహరివిల్లు
ఉత్తమ కథారచయితచంద్రశేఖర్ ఏలేటిఐతే
ఉత్తమ శబ్దగ్రాహకుడుమధుసూధన్ రెడ్డిఐతే
ఉత్తమ గీతరచయితసి. నారాయణరెడ్డిఇదిగో రాయలసీమ గడ్డ, సీతయ్య
ఉత్తమ కళాదర్శకుడుఅశోక్ కుమార్ఒక్కడు
ఉత్తమ సంగీతదర్శకుడుమణిశర్మఒక్కడు
ఉత్తమ నేపథ్యగాయకుడుఎస్.పి.బాలసుబ్రమణ్యంఇదిగో రాయలసీమ గడ్డ, సీతయ్య
ఉత్తమ నేపథ్యగాయనిసునీతనాపాట తేటతెలుగు పాట, అతడే ఒక సైన్యం
ఉత్తమ సంపాదకుడుఎ. శ్రీకర్ ప్రసాద్ఒక్కడు
ఉత్తమ నృత్యదర్శకురాలురాజుసుందరంచెప్పవే చిరుగాలి, ఒక్కడు
ఉత్తమ ఛాయాగ్రాహకుడుశేఖర్ వి. జోసఫ్ఒక్కడు
ఉత్తమ నూతన దర్శకుడురసూల్ ఎల్లోర్ఒకరికి ఒకరు
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్రాంబాబువసంతం
ఉత్తమ మేకప్ కళాకారుడుఅంజిబాబుహరివిల్లు
ఉత్తమ ఫైట్‌మాస్టర్రాఘవన్ఒక్కడు
ఉత్తమ డబ్బింగు కళాకారుడుశివాజీదిల్
ఉత్తమ డబ్బింగు కళాకారిణిసవితారెడ్డిమిస్సమ్మ (2003 సినిమా)
ఉత్తమ సినీ విమర్శకుడురెడ్డి హనుమంతరావు
ప్రత్యేక జ్యూరీ పురస్కారంఎస్.ఎన్. అశోక్వసంతం
ప్రత్యేక జ్యూరీ పురస్కారంఎన్.వి. ప్రసాద్వసంతం
ప్రత్యేక జ్యూరీ పురస్కారంప్రభ (నటి)వేగుచుక్కలు
ప్రత్యేక జ్యూరీ పురస్కారంపవన్ మల్హోత్రాఐతే
ప్రత్యేక జ్యూరీ పురస్కారంపి. నాగలక్ష్మిటైగర్ హరిశ్చంద్రప్రసాద్
ప్రత్యేక జ్యూరీ పురస్కారంజంజనం సుబ్బారావుసత్తా

మూలాలు

  1. "Nandi Awards 2003". idlebrain.com. September 29, 2004. Retrieved April 8, 2013.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.