20వ శతాబ్దం (సినిమా)
20వ శతాబ్దం 1990 లో విడుదలైన తెలుగు చిత్రం. సుమన్ తల్వార్, సుమా రంగనాథ్, లిజి ప్రధాన తారాగణం. అమ్మను మించిన దైవమున్నదా అనే పాట ఈ చిత్రం లోనిదే.*'మాతృ దినోత్సవం' వచ్చిందంటే '20వ శతాబ్దం' చిత్రం లోని 'అమ్మను మించి దైవమున్నదా' పాట టీవీల్లో కచ్చితంగా వస్తుంది. అందులో సుమన్ తల్వార్ కి తల్లిగా డబ్బింగ్ జానకి చేసిన పాత్రకి మంచి పేరొచ్చింది.
| '20వ శతాబ్దం ' (1990 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | కోడి రామకృష్ణ |
| నిర్మాణం | ఆర్.వి.విజయకుమార్ |
| తారాగణం | సుమన్, సుమారంగనాథ్, లిజి, డబ్బింగ్ జానకి, కైకాల సత్యనారాయణ |
| సంగీతం | జె.వి.రాఘవులు |
| గీతరచన | సి.నారాయణరెడ్డి |
| నిర్మాణ సంస్థ | సాయిరాం ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
కథ
నటవర్గం
- సుమన్ తల్వార్
- సుమారంగనాథ్
- లిజి
- బాబు మోహన్
- అశోక్ కుమార్
- తిలక్
- కైకాల సత్యనారాయణ
- రామచంద్రరావు
- డబ్బింగ్ జానకి
- శకుంతల
- సంధ్య
- మాస్టర్ విజయ్
సాంకేతికవర్గం
- దర్శకుడు = కోడి రామకృష్ణ
- స్క్రీన్ ప్లే = కోడి రామకృష్ణ
- సంభాషణలు = గణేశ్ పాత్రో
- గేయ రచన = సి.నారాయణరెడ్డి
- సంగీతం = జె.వి.రాఘవులు
- కళ = సూర్య
- కూర్పు = ఎన్.కృష్ణారెడ్డి
పాటలు
- అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా (పొలిశెట్టి లింగయ్య)
బయటి లంకెలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
