1998

1998 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1995 1996 1997 1998 1999 2000 2001
దశాబ్దాలు: 1970లు 1980లు 1990లు 2000లు 2010లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జనవరి


జనవరి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30 31
  • జనవరి 1: యూరోపియన్ కేంద్రీయ బ్యాంకు స్థాపించబడింది.

ఫిబ్రవరి


ఫిబ్రవరి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
  • పిబ్రవరి 6: వాషింగ్టన్ జాతీయ విమానాశ్రయం పేరును రోనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయంగా మార్పుచేశారు.
  • ఫిబ్రవరి 7: జపాన్ లోని నగోనాలో శీతాకాలపు ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యాయి.
  • ఫిబ్రవరి 16: చైనాకు చెందిన విమానం నివాసప్రాంతాలపై కూలి 202 మంది మృతిచెందారు.

మార్చి


మార్చి
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30 31

ఏప్రిల్

మే


మే
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
31  
  • మే 11: రాజస్థాన్ లోని పోఖరాన్ ప్రాంతంలో భారతదేశం మూడు అణుపరీక్షలు నిర్వహించింది.
  • మే 13: పోఖరాన్‌లో భారత్ మరో రెండు అణుపరీక్షలు జరిపింది.
  • మే 28: భారత అణుపరీక్షలకు పోటీగా పాకిస్తాన్ ఐదు అణుపరీక్షలను బలూచిస్తాన్ లోని చాఘై ప్రాంతంలో నిర్వహించింది.

జూన్


జూన్
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30

జూలై


జూలై
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
  1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31

ఆగస్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్

జననాలు

ముత్యాల తారాప్రీత్

వెంకట ఫణీంద్రనాథ్ మరియు సునీత గారి ఏకైక కుమారుడు - జననం ఆగష్టు 28 1998.

మరణాలు

కమలాకర కామేశ్వరరావు

పురస్కారాలు

నోబెల్ బహుమతులు

  • భౌతికశాస్త్రం: రాబర్ట్ లాఘ్లిన్, హొరస్ట్ స్టార్మర్, డేనియల్ చీ సూయ్.
  • రసాయనశాస్త్రం: వాల్టర్ కోన్, జాన్ పాపుల్.
  • వైద్యం: రాబర్ట్ ఫుర్చ్‌గాట్, లూయీస్ ఇగ్నారో, ఫెరిద్ మురాడ్.
  • సాహిత్యం: జోస్ సరమాగో.
  • శాంతి: జాన్ హ్యూమ్, డేవిడ్ ట్రింబుల్.
  • ఆర్థికశాస్త్రం: అమర్త్యాసేన్.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.