1996

1996 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1993 1994 1995 1996 1997 1998 1999
దశాబ్దాలు: 1970 1980లు 1990లు 2000లు 2010లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జనవరి

  • జనవరి 8: జైరేకు చెందిన విమానం కిన్షాసాలో కూలి 350 ప్రయాణీకుల మృతి.
  • జనవరి 23: జావా ప్రోగ్రామింగ్ భాష తొలి వెర్షన్ విడుదల చేశారు.

ఫిబ్రవరి

  • ఫిబ్రవరి 9: ఉనంబియం మూలకం కనుగొనబడింది.
  • ఫిబ్రవరి 10: చదరంగం ఆడే కంప్యూటర్ డీప్ బ్లూ తొలిసారిగా ప్రపంచ చాంపియన్ గారీ కాస్పరోవ్ను ఓడించింది.

మార్చి

మే

జూన్

జూలై

సెప్టెంబర్

నవంబర్

డిసెంబర్

  • డిసెంబర్ 30: అసోంలో బోడో తీవ్రవాదులు ప్రయాణీకుల రైలులో బాంబు పేల్చడంతో 26 మంది మృతిచెందారు.

జననాలు

మరణాలు

నీలం సంజీవరెడ్డి

పురస్కారాలు

నోబెల్ బహుమతులు

  • భౌతికశాస్త్రం: డేవిడ్ లీ, డగ్లస్ ఓషెరఫ్, రాబర్ట్ రిచర్డ్‌సన్.
  • రసాయనశాస్త్రం: రాబర్ట్ కర్ల్, హరోల్డ్ క్రొటో, రిచర్డ్ స్మాలీ.
  • వైద్యశాస్త్రం: పీటర్ డొహెర్తి, రాల్ఫ్ జింకర్‌నాజెల్.
  • సాహిత్యం: విస్లావా జింబోర్స్కా.
  • శాంతి: కార్లోస్ ఫెలిప్ జిమెనెస్ బెలో, జోస్ రామోస్ హోర్టా.
  • ఆర్థికశాస్త్రం: జేమ్స్ మెర్లీస్, విలియం విక్రే.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.