1964 నంది పురస్కారాలు
నంది పురస్కారాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది. ఈ పురస్కారాలు 1964 సం.లో మొట్టమొదటిసారిగా ప్రకటించింది.
1964 నంది పురస్కార విజేతల జాబితా
| వర్గం | విజేత | సినిమా |
|---|---|---|
| ఉత్తమ చిత్రం | డి.మధుసూదనరావు | డాక్టర్ చక్రవర్తి |
| రెండవ ఉత్తమ చలన చిత్రం | గంగారాం | కీలుబొమ్మలు |
| మూడవ ఉత్తమ చలన చిత్రం | టెంపుల్ బెల్స్ | టెంపుల్ బెల్స్ |
మూలాలు
- "Nandi Awards 1964". idlebrain.com. Retrieved 19 July 2014.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.