1943
1943 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1940 1941 1942 - 1943 - 1944 1945 1946 |
| దశాబ్దాలు: | 1920లు 1930లు - 1940లు - 1950లు 1960లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
జననాలు

యడ్యూరప్ప
- ఫిబ్రవరి 27: బి.ఎస్.యడ్యూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.
- మార్చి 9: బాబీ ఫిషర్, ప్రముఖ చదరంగం క్రీడాకారుడు.
- మే 1: ఐ.వి.యస్. అచ్యుతవల్లి, 8 కథాసంకలనాలు, ఎన్నో నవలలు, కథలు వ్రాసి రచయిత్రి.
- ఆగష్టు 4: జాతశ్రీ, ప్రసిద్ధ కథ/నవల రచయిత.
- ఆగష్టు 6: కె.శివారెడ్డి, సుప్రసిద్ధ వచన కవి, అభ్యుదయ కవి, విప్లవకవి.
- సెప్టెంబరు: తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత మరియు పారిశ్రామికవేత్త.
- అక్టోబరు 2: కావూరు సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు.
- అక్టోబరు 6: రాజా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు.
మరణాలు
- జనవరి 16: త్రిపురనేని రామస్వామి, ప్రముఖ సంఘసంస్కర్త, కవిరాజు. (జ. 1887)
- జూన్ 26: కార్ల్ లాండ్స్టీనర్, ప్రముఖ జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత .
పురస్కారాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.