1906
1906 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1903 1904 1905 - 1906 - 1907 1908 1909 |
| దశాబ్దాలు: | 1880లు 1890లు - 1900లు - 1910లు 1920లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
జననాలు

చంద్రశేఖర్ ఆజాద్
- జనవరి 22: విల్లా బ్రౌన్, అమెరికాకు చెందిన పైలెట్, లాబిస్ట్ ఉపాధ్యాయురాలు, పౌర హక్కుల కార్యకర్త. (మ.1992)
- జనవరి 23: ముదిగొండ విశ్వనాధం, ప్రముఖ గణితశాస్త్రజ్ఞడు మరియు శివపూజా దురంధురుడు. (మ.1984)
- ఫిబ్రవరి 18: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్వ సర్సంఘ్చాలక్ గురు గోల్వాల్కర్ జన్మించాడు.
- మార్చి 30:జనరల్ కె.ఎస్.తిమ్మయ్య: భారత దేశపు 6వ ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్.(మ.1965)
- మే 26: కడూర్ వెంకటలక్షమ్మ, మైసూరు రాజాస్థానానికి చెందిన సుప్రసిద్ధ భరతనాట్య నర్తకి. పద్మభూషణ్ గ్రహీత. (మ.2002)
- జూన్ 30: నేపాల్ రాజుగా పనిచేసిన త్రిభువన్ (మ. 1955).
- జూలై 5: ఘంటసాల బలరామయ్య, తెలుగు సినిమా నిర్మాత మరియు దర్శకులు. (మ.1953)
- జూలై 12: పువ్వాడ శేషగిరిరావు, ప్రముఖ తెలుగు కవి, పండితులు, వీరు కవి పాదుషా బిరుదాంకితులు. (మ.1981)
- జూలై 23: చంద్రశేఖర్ ఆజాద్, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (మ.1931)
- ఆగష్టు 26: ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్, పోలియో వ్యాధికి టీకా మందును కనుగొన్న వైద్యుడు. (మ.1993)
- అక్టోబర్ 2: శ్రీరంగం నారాయణబాబు, ప్రముఖ తెలుగు కవి. (మ.1961)
- అక్టోబర్ 10: ఆర్.కే. నారాయణ్, ప్రముఖ భారతీయ ఆంగ్ల నవలా రచయిత.
- నవంబర్ 3: పృథ్వీరాజ్ కపూర్, ప్రముఖ హిందీ సినిమానటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1972)
మరణాలు
పురస్కారాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.