1894
1894 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1891 1892 1893 - 1894 - 1895 1896 1897 |
| దశాబ్దాలు: | 1870లు 1880లు - 1890లు - 1900లు 1910లు |
| శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
జననాలు
- జనవరి 10: పింగళి లక్ష్మీకాంతం, ప్రసిద్ధ తెలుగు కవి. (మ.1972)
- ఫిబ్రవరి 7: కప్పగల్లు సంజీవమూర్తి, ఉపాధ్యాయుడు, కవిభూషఊడుగా సుపరిచితుడు. (మ.1962)
- ఫిబ్రవరి 21: శాంతిస్వరూప్ భట్నగర్, ప్రసిద్ధ శాస్త్రవేత్త
- ఏప్రిల్ 7: గడియారం వేంకట శేషశాస్త్రి, రచయిత, అనువాదకులు
- మే 19: గుడిపాటి వెంకట చలం, సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి మరియు సంఘసంస్కర్త. (మ. 1979)
- ఆగష్టు 10: వి.వి.గిరి, భారతదేశ నాలుగవ రాష్ట్రపతి. (మ.1980)
- అక్టోబరు 22: కోలవెన్ను రామకోటీశ్వరరావు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మరియు సంపాదకులు.
మరణాలు

బంకించంద్ర ఛటర్జీ
- ఏప్రిల్ 8: బంకించంద్ర ఛటర్జీ, వందేమాతరం గీత రచయిత. (జ.1838)
పురస్కారాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.