1882
1882 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1879 1880 1881 - 1882 - 1883 1884 1885 |
| దశాబ్దాలు: | 1860లు 1870లు - 1880లు - 1890లు 1900లు |
| శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
జననాలు

సుబ్రహ్మణ్య భారతి
- జనవరి 22: అయ్యదేవర కాళేశ్వరరావు, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు. (మ.1962)
- జూలై 1: బి.సి.రాయ్, భారత రత్న గ్రహీతలైన ప్రముఖ వైద్యులు. (మ.1962)
- జూలై 4: జనమంచి శేషాద్రి శర్మ, సుప్రసిద్ధ తెలుగు కవి, పండితుడు. (మ.1950)
- ఆగష్టు 10: రాబర్ట్ గొడ్డార్డ్, అమెరికా దేశపు రాకెట్ల పితామహుడు. (మ.1945)
- డిసెంబర్ 11: సుబ్రహ్మణ్య భారతి, తమిళ కవి, స్వాతంత్ర్య యోధుడు. (మ.1921)
మరణాలు
- ఏప్రిల్ 19: చార్లెస్ డార్విన్, జీవ పరిణామ సిద్ధాంతకర్త, జీవావతరణం (ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్) పుస్తక రచయిత. (జ.1809)
- జూన్ 2: గిసేప్పి గరిబాల్ది, ఇటాలియన్ జనరల్ మరియు రాజకీయ నాయకుడు. (జ.1807)
పురస్కారాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.