1877
1877 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1874 1875 1876 - 1877 - 1878 1879 1880 |
| దశాబ్దాలు: | 1850లు 1860లు - 1870లు - 1880లు 1890లు |
| శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
జననాలు

కొమర్రాజు లక్ష్మణరావు
- మే 18: కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత. (మ.1923)
- జూన్ 6: ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్, ప్రముఖ మలయాళ కవి.(మ.1949)
- జులై 11: అలీ నవాజ్ జంగ్ బహదూర్, హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఇంజనీరు.
- జూలై 29: జె.ఆర్.డి.టాటా, ప్రసిద్ధ పారిశ్రామికవేత్త.
- అక్టోబర్ 14: వడ్డెపాటి నిరంజనశాస్త్రి, గుంటూరు జిల్లా నుండి వెలువడిన మొదటి పత్రిక ప్రబోధిని సంపాదకుడు. (మ.1937)
- నవంబర్ 5: పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. (మ.1950)
- నవంబర్ 9: ముహమ్మద్ ఇక్బాల్, ఉర్దూ మరియు పారశీ భాషలలో ప్రముఖ కవి.
- డిసెంబరు 4: ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధేయ వాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత. (మ.1958)
- డిసెంబర్ 10: రావిచెట్టు రంగారావు, తెలంగాణలో విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన ప్రముఖుడు. (మ.1910)
మరణాలు
పురస్కారాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.