1869

1869 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1866 1867 1868 - 1869 - 1870 1871 1872
దశాబ్దాలు: 1840లు 1850లు - 1860లు - 1870లు 1880లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

  • చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సలహాలు ఉత్తరాల ద్వారా పొందిన ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీ యాత్రా చరిత్రను ఆయన మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై గారు మొదటిసారిగా 1838 లో ముద్రించారు. ఈ గ్రంథం 1869 లో ద్వితీయ ముద్రణ పొందింది. ఈ గ్రంథం 1941 లో దిగవల్లి వేంకట శివరావు గారు అనేక వివరణలతో ప్రచురించారు. ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు క్రొత్త ఢిల్లీ (New Delhi) లో తిరిగి ముద్రించారు.

జననాలు

కస్తూరిబాయి గాంధీ

మరణాలు

పురస్కారాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.