1866
1866 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1863 1864 1865 - 1866 - 1867 1868 1869 |
| దశాబ్దాలు: | 1840లు 1850లు - 1860లు - 1870లు 1880లు |
| శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
జననాలు

గోపాలకృష్ణ గోఖలే
- ఫిబ్రవరి 22: కొండా వెంకటప్పయ్య, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. (మ.1949)
- మే 9: గోపాలకృష్ణ గోఖలే, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు. (మ.1915)
- జూలై 9: పానగల్ రాజా, కాళహస్తి జమీందారు, సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్త్వము మరియు ద్రవిడ భాషలలో పట్టాలను పొందాడు. (మ.1928)
- డిసెంబరు 17: కూచి నరసింహం, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (మ.1940)
మరణాలు
పురస్కారాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.