1860
1860 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1857 1858 1859 - 1860 - 1861 1862 1863 |
| దశాబ్దాలు: | 1840లు 1850లు - 1860లు - 1870లు 1880లు |
| శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
జననాలు
జయంతి రామయ్య పంతులు
- జూలై 14: పూండ్ల రామకృష్ణయ్య, ప్రముఖ తెలుగు పండితుడు, విమర్శకుడు. (మ.1904)
- జూలై 18: జయంతి రామయ్య పంతులు, కవి మరియు శాసన పరిశోధకులు. (మ.1941)
- అక్టోబర్ 13:హెచ్.వి.నంజుండయ్య,మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (మ.1920)
మరణాలు
పురస్కారాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.