1853
1853 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1850 1851 1852 - 1853 - 1854 1855 1856 |
| దశాబ్దాలు: | 1830లు 1840లు - 1850లు - 1860లు 1870లు |
| శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
- ఏప్రిల్ 16: భారత్ లో రైళ్ళ నడక మొదలయింది. బ్రిటీష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైలు ప్రారంభించబడింది.
జననాలు
వేదం వేంకటరాయశాస్త్రి
- డిసెంబరు 21: వేదము వేంకటరాయ శాస్త్రి, సుప్రసిద్ధ పండితులు, కవి మరియు విమర్శకులు, నాటకకర్త. (మ.1929)
మరణాలు
పురస్కారాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.