1847
1847 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1844 1845 1846 - 1847 - 1848 1849 1850 |
| దశాబ్దాలు: | 1820లు 1830లు - 1840లు - 1850లు 1860లు |
| శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
- ఫిబ్రవరి 22: ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిషు ప్రభుత్వం ఉరితీసింది.
జననాలు

Alexander Graham Bell
- ఫిబ్రవరి 11: థామస్ ఆల్వా ఎడిసన్, విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ కనిపెట్టిన అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త. (మ.1931)
- మార్చి 3: అలెగ్జాండర్ గ్రహంబెల్, టెలీఫోనును కనిపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త. (మ.1922)
- అక్టోబర్ 1: అనీ బెసెంట్, హోంరూల్ ఉద్యమ నేత. (మ.1933)
మరణాలు
- జనవరి 6: త్యాగరాజు ప్రసిద్ధ వాగేయకారుడు, కృతికర్థ. (జ. 1767)
- ఫిబ్రవరి 22: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు.
పురస్కారాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.