1845
1845 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1842 1843 1844 - 1845 - 1846 1847 1848 |
| దశాబ్దాలు: | 1820లు 1830లు - 1840లు - 1850లు 1860లు |
| శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
జననాలు
- మార్చి 27: రాంట్జన్, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- నవంబర్ 4: వాసుదేవ బల్వంత ఫడ్కే, బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1883)
మరణాలు

Andrew Jackson Portrait
- ఏప్రిల్ 15: మహారాజా చందు లాల్, హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా, పేష్కరుగా పలు హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త. (జ.1766)
- జూన్ 8: ఆండ్రూ జాక్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
పురస్కారాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.