1822
1822 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1819 1820 1821 - 1822 - 1823 1824 1825 |
| దశాబ్దాలు: | 1800లు 1810లు - 1820లు - 1830లు 1840లు |
| శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
జననాలు

Louis Pasteur, foto av Félix Nadar Crisco edit
- మే 22: పరవస్తు వెంకట రంగాచార్యులు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1900)
- జూలై 22: గ్రెగర్ మెండల్, జన్యుశాస్త్రంలో జన్యు భావనను తొలిసారిగా ప్రపంచానికి తెలియజెప్పిన శాస్త్రవేత్త. (మ.1884)
- డిసెంబర్ 27: లూయీ పాశ్చర్, ప్రఖ్యాత ఫ్రెంచి జీవశాస్త్రవేత్త. (మ.1895)
మరణాలు
- ఆగష్టు 25: విలియం హెర్షెల్, వరుణ (యురేనస్) గ్రహాన్ని కనుగొన్న ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త. (జ.1738)
పురస్కారాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.