1821
1821 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1818 1819 1820 - 1821 - 1822 1823 1824 |
| దశాబ్దాలు: | 1800లు 1810లు - 1820లు - 1830లు 1840లు |
| శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
- ఆగస్టు 10: అమెరికా 24వ రాష్ట్రంలో మిస్సోరిని సెనేట్ అంగీకరించింది.
- సెప్టెంబరు 27: మెక్సికో స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందినది.
జననాలు
- నవంబర్ 11: దాస్తొయెవ్స్కీ, ప్రముఖ రష్యన్ రచయిత. క్రైమ్ అండ్ పనిష్మెంట్, బ్రదర్స్ కరమొజొవ్ నవలల ద్వారా ప్రసిద్ధుడు. (మ.1881)
మరణాలు

John Keats by William Hilton
- ఫిబ్రవరి 23: జాన్ కీట్స్, బ్రిటీష్ రచయిత. (జ.1795)
- మే 5: నెపోలియన్, ఫ్రెంచ్ చక్రవర్తి. (జ.1769)
పురస్కారాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.