1803
1803 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1800 1801 1802 - 1803 - 1804 1805 1806 |
| దశాబ్దాలు: | 1780లు 1790లు - 1800లు - 1810లు 1820లు |
| శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
- విశాఖపట్నం జిల్లా ఆంగ్ల ప్రభుత్వం హయాంలో మొట్టమొదటగా ఏర్పడింది.
జననాలు

ఆర్థర్ కాటన్
- మే 15: సర్ ఆర్థర్ కాటన్, బ్రిటిషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరు. (మ.1899)
- సెప్టెంబర్ 5: పురుషోత్తమ చౌదరి, తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. (మ.1890)
మరణాలు
- జూలై 12: కందిమల్లయపల్లె ఈశ్వరమ్మ, ఆత్మవిద్య బోధిస్తూ తపశ్చర్య కొనసాగించింది. (జ.1703)
పురస్కారాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.