1794
1794 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1791 1792 1793 - 1794 - 1795 1796 1797 |
| దశాబ్దాలు: | 1770లు 1780లు - 1790లు - 1800లు 1810లు |
| శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
- జూలై 10 : పద్మనాభ యుద్ధం జరిగింది.
జననాలు

Tipu Sultan BL
- జూలై 14: మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ్ వడయార్. టిప్పు సుల్తాన్ మరణానంతరం బ్రిటీష్ సైన్యం మైసూర్ ను ఒక రాచరిక రాష్ట్రం (ప్రిన్స్‌లీ స్టేట్) గా మార్చి ఇతడిని 5 ఏళ్ల వయసులో మహారాజుగా నియమించారు. (మ.1868)
మరణాలు
- మే 8 : ఆంటోనీ లావోయిజర్, ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త. (జ.1743)
- జూలై 10 : పూసపాటి చిన విజయరామ రాజు.
పురస్కారాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.