1785
1785 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1782 1783 1784 - 1785 - 1786 1787 1788 |
| దశాబ్దాలు: | 1760లు 1770లు - 1780లు - 1790లు 1800లు |
| శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు

English Channel Satellite
- జూన్ 15: ప్రపంచంలో మొట్ట మొదటి విమాన ప్రమాదం (హాట్ ఎయిర్ బెలూన్ పేలిపోవటం) ఇంగ్లీష్ ఛానెల్ దాటే ప్రయత్నంలో జరిగింది. ఆ హాట్ ఎయిర్ బెలూన్ లో ప్జీన్ ఫ్రాంకోయిస్ పిలాట్రె డి రోజీర్, కో పైలెట్, అతని సహచరుడు పియర్ రొమెయిన్ ఉన్నారు.
జననాలు
- జూలై 20: మహముద్ II ఒట్టొమాన్ సుల్తాన్, సంస్కర్త, పాశ్చాత్యీకరణ చేసిన వాడు. (మ.1839)
మరణాలు
పురస్కారాలు
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.