1770
1770 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1767 1768 1769 - 1770 - 1771 1772 1773 |
| దశాబ్దాలు: | 1750లు 1760లు - 1770లు - 1780లు 1790లు |
| శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు

Marie Antoinette Young2
- ఫిబ్రవరి 10 : ఈస్టిండియా కంపెనీ పుర్నియా జిల్లాను రూపొందించింది.
- మే 16 : మారియే ఆంటోయినెట్టే, తన 14 వ ఏట, భవిష్యత్తులో ఫ్రాన్సుదేశనికి రాజు కాబొయే, లూయిస్ 16 ని, అతని 15వ ఏట పెళ్ళి చేసుకుంది.
జననాలు
- ఏప్రిల్ 9: థామస్ సీబెక్, ప్రముఖ జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. (మ. 1831)
తేదీ వివరాలు తెలియనివి
- ములుగు పాపయారాధ్యులు ప్రముఖ ప్రాచీనాంధ్ర కవి. వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ఆస్థానంలో కవిగా ఉన్నాడు. దేవీభాగవతాన్ని మొట్టమొదటగా తెలుగులోకి అనువాదం చేశాడు.
మరణాలు
పురస్కారాలు
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.