1762
1762 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1759 1760 1761 - 1762 - 1763 1764 1765 |
| దశాబ్దాలు: | 1740లు 1750లు - 1760లు - 1770లు 1780లు |
| శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
తేదీవివరాలు తెలియనివి
జననాలు

శ్యామశాస్త్రి
- ఫిబ్రవరి 23: వెలుగోటి కుమార యాచమ నాయుడు వెంకటగిరి సంస్థానాన్ని పాలించిన జమీందారు.(మ.1804)
- ఏప్రిల్ 26: శ్యామశాస్త్రి, ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు మరియు వాగ్గేయకారులు, సంగీత త్రిమూర్తులలో మూడవవాడు. (మ.1827)
మరణాలు
తేదీ వివరాలు తెలియనివి
- సూఫీ షావలీ అల్లాహ్
పురస్కారాలు
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.