1744

1744 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1741 1742 1743 - 1744 - 1745 1746 1747
దశాబ్దాలు: 1720లు 1730లు - 1740లు - 1750లు 1760లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

    జననాలు

    Jean-baptiste lamarck2
    • ఆగష్టు 1: జీన్ బాప్టిస్ట్ లామార్క్, నేచురలిస్ట్. (మ.1829)

    మరణాలు

    • ఏప్రిల్ 25: అండర్స్ సెల్సియస్ స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త. ఉష్ణోగ్రతయొక్క ఒక కొలమానాన్ని ఇతని పేరు మీద సెల్సియస్ అని పిలుస్తారు. (జ.1701)
    • మే 30: అలెగ్జాండర్ పోప్ పద్దెనిమిదవ-శతాబ్దానికి చెందిన ఆంగ్ల కవి, తన వ్యంగ్య పద్యాలకు మరియు తన హోమెర్ అనువాదాలకు మంచి గుర్తింపు పొందాడు. (జ.1688)

    తేదీ వివరాలు తెలియనివి

    • జగన్నాథ సామ్రాట్ భారతదేశంలో జయ సింహ II అస్థానంలోని ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త. (జ.1652)

    పురస్కారాలు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.