1743
1743 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1740 1741 1742 - 1743 - 1744 1745 1746 |
| దశాబ్దాలు: | 1720లు 1730లు - 1740లు - 1750లు 1760లు |
| శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
- ఆగష్టు 10: బహుమతి కోసం యుద్ధం చేయటం గురించిన నియమాలు (పోరాట నియమాలు) ఏర్పరిచినట్లుగా, మొట్టమొదటిగా రికార్డు చేశారు.
తేదీ వివరాలు తెలియనివి

Udaipur-citypalace
- ఉదయపూర్ నగరంలోని ముఖ్యమైన ప్యాలెస్ " లేక్ ప్యాలెస్" నిర్మాణం ప్రారంభం.
జననాలు
- ఏప్రిల్ 13 : థామస్ జెఫర్సన్, [1] అమెరికా సంయుక్త రాష్ట్రాల మూడవ అధ్యక్షుడు. (మ.1826)
- ఆగష్టు 26 : ఆంటోనీ లెవోషియర్, ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త. (మ.1794)
మరణాలు
- సెప్టెంబర్ 21: మహారాజా జైసింగ్ II, అంబర్ (తరువాత జైపూర్ అని పిలవబడినది) రాజు. (జ.1688)
పురస్కారాలు
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.