1715
1715 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1712 1713 1714 - 1715 - 1716 1717 1718 |
| దశాబ్దాలు: | 1690లు 1700లు - 1710లు - 1720లు 1730లు |
| శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
- సెప్టెంబర్: ఫర్రుక్సియార్ జోధ్పూర్ మహారాజా అజిత్ సింఘ్ కుమార్తె ఇందిరా కన్వర్ ను వివాహం చేసుకున్నాడు.
- కూచిమంచి తిమ్మకవిచే రుక్మిణీపరిణయము కావ్యం రచింపబడింది.
జననాలు

William Watson
- ఏప్రిల్ 3: విలియం వాట్సన్, ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త. (మ.1787)
మరణాలు
పురస్కారాలు
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.