హోమర్

హోమర్ (ఆంగ్లం : Homer) (ప్రాచీన గ్రీకు: పాలీటానిక్ :Ὅμηρος, Hómēros) ఒక ప్రాచీన గ్రీకు ప్రబంధక కవి, సాంప్రదాయికంగా ప్రబంధక కవితలైన ఇలియడ్ మరియు ఒడిస్సీ ల రచయిత. హోమర్ గ్రుడ్డివాడు. అతడు కవితలను తన వాక్కుల ద్వారా చెబితే దానిని కొందరు వ్రాసిపెట్టారు. కొందరైతే, హోమర్ అనేకవి జీవించి యుండలేదు, అతని పాత్ర కాల్పనికమని, అతని పేరున ఎవరో ఈ కవితలను సృష్టించారని వాదిస్తారు."[1] ప్రస్తుత కాలంలో ఈ కవితలను "నోటి-కవితలు" అని సంబోధిస్తూ, దీని ఉత్కృష్ట స్థితిని కొనియాడుతున్నారు. కొందరైతే ఈ కవితలు ఒక కవి సృష్టి కావని, కొందరు కవులు కలిసి ఈ కవితలను వ్రాసారని వాదిస్తున్నారు. హోమర్ జీవించిన కాలం గురించి అనేక కథనాలున్నాయి. హెరెడోటస్ ప్రకారం, తనకంటే 400 సంవత్సరాల పూర్వం జీవించాడని, అనగా దాదాపు క్రీ.పూ. 850 లో జీవించాడు.[2] కొన్ని ప్రాచీన ఆధారాల ప్రకారం ట్రోజాన్ యుద్ధకాలానికి దరిదాపు వాడని.[3] ఎరాటోస్థీన్స్ ప్రకారం, ట్రోజాన్ యుద్ధం క్రీ.పూ. 1194–1184 లో జరివినది. పురావస్తు శాస్త్రం ప్రకారమూ ఈ తేదీ ధ్రువీకరింపబడుతున్నది.

హోమర్ మరియు అతడి మార్గదర్శకుడు - విలియం అడాల్ఫె బోగుర్యూ (1825–1905).

ఇవీ చూడండి

హోమెరిక్ విషయాలు

  • అకియన్‌లు
  • అచిలెలు
  • అయోడోలు
  • హోమర్ గురించి ప్రాచీన లెక్కలు
  • అరిస్టాకస్ - సమోథ్రేస్
  • బిబ్లియోమాన్సి
  • కేటలాగ్ ఆఫ్ షిప్స్
  • సైక్లిక్ కవులు
  • డాక్టైలిక్ హెక్సామీటర్
  • డిసెప్షన్ ఆఫ్ జియస్
  • ఎపిక్ సైకిల్
  • ఎపిక్ కవిత్వం
  • హోమర్ లో ఎపిథెట్స్
  • ఒడిస్సీ భౌగోళికం
  • గ్రీకు మైథాలజీ
  • హోమెరిక్ గ్రీకు
  • హోమెరిక్ నోడ్
  • హోమెరిక్ ప్రశ్న
  • హోమరిక్ స్కాలర్‌షిప్
  • హోమర్ ఇథికా
  • హెక్టర్
  • ఇలియడ్ చరిత్ర
  • ఇథికా
  • హోమర్ జీవితం
  • ఇలియడ్ లోని పాత్రల జాబితా
  • ఒడిస్సియస్
  • పీసిస్ట్రేటోస్
  • రాప్‌సోడె
  • షీల్డ్ ఆఫ్ అచిల్లెస్
  • సోర్టెస్ హోమెరికా
  • టబూలా ఇలియాకా
  • "టెలెమాకి"
  • ట్రోజాన్ యుద్ధక్రమం
  • ట్రోజాన్ యుద్ధం
  • కళలు మరియు సాహిత్యంలో ట్రోజాన్ యుద్ధం
  • ట్రాయ్
  • ట్రాయ్ VII
  • వెనెటస్-ఏ వ్రాతప్రతి
  • జెనోడోటస్ - ఎఫిసస్

నవీనకాల ప్రముఖ హోమరిక్ స్కాలర్లు

  • రిచర్డ్ బెంట్‌లే
  • పాల్ కాసర్
  • రిచర్డ్ జాంకో
  • అయోన్నిస్ కక్రిడిస్
  • అడాల్ఫ్ కిర్‌చాఫ్
  • జెఫరీ కిర్క్
  • కార్ల్ లాచ్‌మన్
  • వాల్టర్ లీఫ్
  • ఆల్బర్ట్ లార్డ్
  • డేవిడ్ బిన్నింగ్ మొన్రో
  • కార్ల్ ఓట్‌ఫ్రైడ్ ముల్లర్
  • గిల్బర్ట్ ముర్రే
  • గ్రెగరీ నేగీ
  • గ్రెగర్ విల్హెమ్ నిట్జ్‌ష్
  • మిల్మాన్ పార్రీ
  • బార్రీ బి.పావెల్
  • హీన్‌రిచ్ ష్లీమాన్
  • విలియం బెడెల్ల్ స్టాన్‌ఫోర్డ్
  • జీన్-బాప్టిస్టె గాస్‌పార్డ్ డియాన్సే డె విల్లోయిసన్
  • అలన్ వేస్
  • మార్టిన్ లిచ్‌ఫీల్డ్ వెస్ట్
  • ఉల్‌రిచ్ వోన్ విలమోవిట్జ్-మొయెల్లెండోర్ఫ్
  • ఫ్రైడ్‌రిచ్ ఆగస్టు వుల్ఫ్

పాదపీఠికలు

  1. West, Martin (1999). "The Invention of Homer". Classical Quarterly. 49 (364).
  2. en:Herodotus 2.53.
  3. Graziosi, Barbara (2002). "The Invention of Homer". Cambridge: 98–101.

ఆంగ్ల అనువాదాలు

This is a partial list of translations into English of Homer's Iliad and Odyssey.

  • Augustus Taber Murray (1866-1940)
    • Homer: Iliad, 2 vols., revised by William F. Wyatt, Loeb Classical Library, Harvard University Press (1999).
    • Homer: Odyssey, 2 vols., revised by George E. Dimock, Loeb Classical Library, Harvard University Press (1995).
  • Robert Fitzgerald (1910–1985)
    • The Iliad, Farrar, Straus and Giroux (2004) ISBN 0-374-52905-1
    • The Odyssey, Farrar, Straus and Giroux (1998) ISBN 0-374-52574-9

బయటి లింకులు


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.