హేమలతమ్మారావు
హేమలతమ్మారావు తెలుగు చలచిత్ర నటీమణి. ఈవిడ పాతాళ భైరవి (1951)లో నాయిక తల్లిగా, అనగా మహారాణిగా నటించింది. అంతకుముందు గుణసుందరి కథ (1949)లో ఒక యక్షితగా నటించింది.
చిత్రసమాహారం
- గుణసుందరి కథ (1949)
- పాతాళ భైరవి (1951)
- సంఘం (1954)
- దొంగరాముడు (1955)
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.