హీత్రూ విమానాశ్రయం
హీత్రూ అన్నది ఒక అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది లండన్ లో ఉన్నది. ఈ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత రద్దీగల విమానాశ్రయము.
| హీత్రూ విమానాశ్రయం Heathrow Airport | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
![]() | |||||||||||||||
| |||||||||||||||
| సంగ్రహము | |||||||||||||||
| విమానాశ్రయ రకం | Public | ||||||||||||||
| యజమాని | Heathrow Airport Holdings | ||||||||||||||
| కార్యనిర్వాహకుడు | Heathrow Airport Limited | ||||||||||||||
| సేవలు | London, United Kingdom | ||||||||||||||
| ప్రదేశం | London Borough of Hillingdon | ||||||||||||||
| ఎయిర్ హబ్ | British Airways | ||||||||||||||
| ఎత్తు AMSL | 83 ft / 25 m | ||||||||||||||
| అక్షాంశరేఖాంశాలు | 51°28′39″N 000°27′41″W | ||||||||||||||
| పటం | |||||||||||||||
![]() ![]() ![]() | |||||||||||||||
| రన్‌వే | |||||||||||||||
| |||||||||||||||
| గణాంకాలు (2017) | |||||||||||||||
| |||||||||||||||
ప్రత్యేతకతలు
- విమానాశ్రయం లోపలి అతి పెద్ద షాపింగ్ కాంప్లెక్ష్ ఇక్కడి ప్రత్యేకత
- విమానాశ్రయంలోపల కొనుగోలు చేసిన వాటికి పన్ను మినహాయింపు, ఉచిత ప్యాకింగ్, లోడింగ్ ఉంటాయి.
మూలాలు
- "Aircraft and passenger traffic data from UK airports". UK Civil Aviation Authority. 11 February 2018. Retrieved 11 March 2018.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
_AN1572653.jpg)


