స్ట్రాన్షియం

స్ట్రాన్షియం ఒక రసాయన మూలకము. దీని సంకేతం Sr. పరమాణు సంఖ్య 38. ఇది ఒక ఆల్కలీన్ ఎర్త్ మెటల్ (alkaline earth metal). మెత్తని, మెరిసే తెలుపురంగులో లేదా కొద్ది పసుపు చాయలో ఉండే లోహము. ఇది అత్యధిక రసాయన సంయోజన గుణం కలిగి ఉంటుంది. (highly reactive chemically). గాలి తగిలినపుడు ఇది పసుపు రంగులోకి మారుతుంది. . ప్రకృతిలో ఇది సెలిస్టీన్ (celestine) మరియు స్ట్రాన్షియనైట్ strontianite అనే ఖనిజాలలో లభిస్తుంది. 90Sr అనే ఐసోటోప్ రేడియో యాక్టివ్ falloutలో ఉంటుంది. దీని అర్ధ జీవిత కాలం 29.10 సంవత్సరాలు. స్కాట్లాండ్‌లోని స్ట్రాన్షియన్ అనే గ్రామం సమీపంలో ఇది కనుగొన్నందున దీనికి స్ట్రాన్షియం అని పేరు పెట్టారు.

స్ట్రాన్షియం,  38Sr
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ/ˈstrɒnʃiəm, -tiəm/ (STRON-shee-əm-,_--tee)
కనిపించే తీరుsilvery white metallic
ప్రామాణిక అణు భారం (Ar, standard)87.62(1)[1]
ఆవర్తన పట్టికలో స్ట్రాన్షియం
Ca

Sr

Ba
రుబీడియంస్ట్రాన్షియంయిట్రియం
పరమాణు సంఖ్య (Z)38
గ్రూపుగ్రూపు 2 (alkaline earth metals)
పీరియడ్పీరియడ్ 5
బ్లాకుs-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం[Kr] 5s2
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 18, 8, 2
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం1050 K (777 °C, 1431 °F)
మరుగు స్థానం1650 K (1377 °C, 2511 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)2.64 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు2.375 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
7.43 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
136.9 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ26.4 J/(mol·K)
భాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 796 882 990 1139 1345 1646
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు2, 1[2] (strongly basic oxide)
ఋణవిద్యుదాత్మకతPauling scale: 0.95
పరమాణు వ్యాసార్థంempirical: 215 pm
సమయోజనీయ వ్యాసార్థం195±10 pm
వాండర్‌వాల్ వ్యాసార్థం249 pm
వర్ణపట రేఖలు
ఇతరములు
స్ఫటిక నిర్మాణం ముఖ-కేంద్ర క్యూబిక్ (fcc)
ఉష్ణ వ్యాకోచం22.5 µm/(m·K) (at 25 °C)
ఉష్ణ వాహకత35.4 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం132 n Ω·m (at 20 °C)
అయస్కాంత క్రమంparamagnetic
యంగ్ గుణకం15.7 GPa
షేర్ గుణకం6.03 GPa
పాయిసన్ నిష్పత్తి0.28
మోహ్స్ కఠినత్వం1.5
CAS సంఖ్య7440-24-6
చరిత్ర
ఆవిష్కరణWilliam Cruickshank (1787)
మొదటి సారి వేరుపరచుటHumphry Davy (1808)
స్ట్రాన్షియం ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోప్ లభ్యత అర్థ­జీవిత­కాలం (t1/2) విఘ­టనం లబ్దం
82Sr syn 25.36 d ε - 82Rb
83Sr syn 1.35 d ε - 83Rb
β+ 1.23 83Rb
γ 0.76, 0.36 -
84Sr 0.56% - β+β+ 1.7867 84Kr
85Sr syn 64.84 d ε - 85Rb
γ 0.514D -
86Sr 9.86% Sr, 48 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
87Sr 7.0% Sr, 49 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
88Sr 82.58% Sr, 50 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
89Sr syn 50.52 d ε 1.49 89Rb
β 0.909D 89Y
90Sr trace 28.90 y β 0.546 90Y
Decay modes in parentheses are predicted, but have not yet been observed


స్ట్రాన్షియం 90%-అల్యూమినియం 10% మిశ్రలోహంగా అల్యూమినియం-సిలికాన్ కాస్టింగులలో స్ట్రాన్షియం ఉపయోగ పడుతుంది. [3] రంగుల టెలివిజన్ క్యాథోడ్ కిరణ ట్యూబ్‌లకు వాడే గాజు పదార్ధాలలో X-కిరణాలు నివారించడానికి స్ట్రాన్షియం ఉపయోగ పడుతుంది. [4][5]

మూలాలు

  1. Meija, J.; et al. (2016). "Atomic weights of the elements 2013 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 88 (3): 265–91. doi:10.1515/pac-2015-0305.
  2. Colarusso, P.; Guo, B.; Zhang, K.-Q.; Bernath, P.F. (1996). "High-Resolution Infrared Emission Spectrum of Strontium Monofluoride" (PDF). J. Molecular Spectroscopy. 175: 158. Bibcode:1996JMoSp.175..158C. doi:10.1006/jmsp.1996.0019.
  3. "Aluminium – Silicon Alloys : Strontium Master Alloys for Fast Al-Si Alloy Modification from Metallurg Aluminium". AZo Journal of Materials Online. Retrieved 2008-10-14.
  4. "Cathode Ray Tube Glass-To-Glass Recycling" (PDF). ICF Incorporated, USEP Agency. Retrieved 2008-10-14.
  5. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3723: bad argument #1 to 'pairs' (table expected, got nil).


బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.