స్టైల్
స్టైల్ 2006 లో లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. లారెన్స్, ప్రభుదేవా, కమలినీ ముఖర్జీ ఇందులో ప్రధాన పాత్రధారులు.[1]
| స్టైల్ (2006 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | రాఘవ లారెన్స్, ఎ.వి.రత్నం |
|---|---|
| నిర్మాణం | లగడపాటి శిరీష శ్రీధర్ |
| కథ | రాఘవ లారెన్స్ |
| చిత్రానువాదం | రాఘవ లారెన్స్ |
| తారాగణం | అక్కినేని నాగార్జున, ప్రభు దేవా, రాఘవ లారెన్స్, భానుచందర్, జయసుధ, కమలినీ ముఖర్జీ, సుమన్, ఛార్మీ కౌర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం |
| విడుదల తేదీ | 12 జనవరి 2006 |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
తారాగణం
- రాఘవ లారెన్స్
- ప్రభుదేవా
- జయసుధ
- కమలినీ ముఖర్జీ
- చార్మి
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- కోవై సరళ
- లోహిత్
- సుమన్
- భానుచందర్
- చిరంజీవి (అతిథి పాత్ర)
- నాగార్జున (అతిథి పాత్ర)
మూలాలు
- జి. వి, రమణ. "స్టైల్ సినిమా సమీక్ష". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Retrieved 24 September 2017.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.