సోల్డరింగ్ ఐరన్
సోల్డరింగ్ ఐరన్ (Soldering iron) అనేది సాల్డరింగ్ ప్రక్రియలో సాల్డర్ తో కలిపి లోహం యొక్క ముక్కలను అతుకుటకు ఉపయోగించు ఒక పరికరం. సోల్డరింగ్ ఐరన్ లను ప్రధానంగా సర్క్యూట్ బోర్డులలోని ఎలక్ట్రానిక్ భాగాలను అతుకుటకు ఉపయోగిస్తారు, అయితే నగలను అతుకుట వంటి ఇతర పనులలో కూడా ఉపయోగిస్తారు.

ఎలక్ట్రిక్ సాల్డరింగ్ ఐరన్

గ్యాస్-ఫైర్డ్ సాల్డరింగ్ ఐరన్

సాల్డర్ చుట్ట. 1.6mm.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.