సోలాపూర్
సోలాపూర్ (सोलापूर) మహారాష్ట్రలో ఒక జిల్లా, మరియు అదే జిల్లాకు కేంద్రమైన పట్టణం. ఇది కర్ణాటక రాష్ట్రం సరిహద్దులలో ఉంది. ఇక్కడ మరాఠి, కన్నడ, తెలుగు భాషలు మాట్లాడుతారు. దేశం ఉత్తర, దక్షిణ రైలు మార్గంలో ఇది ఒక ముఖ్యమైన స్టేషను. ఇది ప్రత్తి మిల్లులకు, మరమగ్గాలకు పస్రసిద్ధి చెందిన పట్టణం. సోలాపూర్ దుప్పట్లు, ఛద్దర్‌లు దేశమంతటా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ సిద్ధేశ్వర మందిరం ఉంది. అక్కడ మకర సంక్రాంతికి పెద్దయెత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఈ జిల్లాలో అక్కల్ కోటలో అక్కల్‌కోట మహారాజు ఆశ్రమం ఉంది. జనవరిలో ఇక్కడ జరిగే "గడ్డ తిరుణాలకు" చాలామంది యాత్రికులు పొరుగు రాష్ట్రాలనుండి కూడా వస్తారు.
| ?సోలాపూర్ మహారాష్ట్ర • భారతదేశం | |
![]() | |
| అక్షాంశరేఖాంశాలు: 17.68°N 75.92°E | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
14,886 కి.మీ² (5,748 చ.మై) • 457 మీ (1,499 అడుగులు) |
| జిల్లా(లు) | సోలాపూర్ జిల్లా జిల్లా |
| [[:వర్గం:సోలాపూర్ జిల్లా జిల్లా గ్రామాలు|గ్రామాలు]] |
}} --> |
| జనాభా • జనసాంద్రత |
8,73,037 (2001 నాటికి) • 59/కి.మీ² (153/చ.మై) |
| మేయర్ | అరుణ వకసె |
| కోడులు • పిన్‌కోడు • టెలిఫోను • వాహనం |
• 41300X • +0217 • MH-13 |
ఇవి కూడా చూడండి
వెలుపలి లింకులు
| Wikimedia Commons has media related to సోలాపూర్. |
| మహారాష్ట్ర జిల్లాలు |
|---|
| అకోలా - అమ్రావతి - అహ్మద్ నగర్ - ఉస్మానాబాద్ - ఔరంగాబాద్ - కొల్హాపూర్ - గఢ్ చిరోలి - గోదియా - చంద్రపూర్ - జలగావ్ - జల్నా - ధూలే - నందుర్బార్ - నాగపూర్ - నాసిక్ - నాందేడ్ - ఠాణే - పర్భణీ - పూణే - బాంద్రా - బీడ్ - బుల్ఢానా - భండారా - ముంబయి - యావత్మల్ - రత్నగిరి - రాయఘడ్ - లాతూర్ - వార్ధా - వశీం - సతారా - సాంగ్లీ - సింధుదుర్గ్ - సోలాపూర్ - హింగోలి |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
