సోమేపల్లి

సోమేపల్లి, ప్రకాశం జిల్లా లోని త్రిపురాంతకము మండలం లోని ఒక గ్రామము.[1] పిన్ కోడ్: 523326. ఎస్.టి.డి కోడ్:08403.

సోమేపల్లి
  రెవిన్యూ గ్రామం  
సోమేపల్లి
అక్షాంశరేఖాంశాలు: 16.002256°N 79.456465°E / 16.002256; 79.456465
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం త్రిపురాంతకము
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 523326
ఎస్.టి.డి కోడ్ 08403

సమీప పట్టణాలు

పుల్లలచెరువు 16.6 కి.మీ, యర్రగొండపాలెం 17.2 కి.మీ, కుర్చేడు 20.4 కి.మీ, దొనకొండ 20.5 కి.మీ.

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు

ఈ గ్రామంలోని ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన శ్రీ పసుపులేటి వెంకటేశ్వర్లు, ఇంజనీరుగా పనిచేసి పదవీ విరమణ పొందినారు. వీరు తను పుట్టిపెరిగిన గ్రామానికి ఏదో కొంత చేయాలనే ఉద్దేశంతో 2009 నుండి గ్రామములో తన స్వంత ధనం కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి, స్వయంగా పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. [2]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.

మూలాలు

వెలుపలి లింకులు

[2] ఈనాడు ప్రకాశం; 2015, డిసెంబరు-16; 15వపేజీ.



This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.