సోమందేపల్లె మండలం
సోమందేపల్లె (ఆంగ్లం: Somandepalle), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన మండలము.
| సోమందేపల్లె | |
| — మండలం — | |
![]() అనంతపురం జిల్లా పటములో సోమందేపల్లె మండలం యొక్క స్థానము |
|
![]() సోమందేపల్లె |
|
| అక్షాంశరేఖాంశాలు: 14°00′28″N 77°36′31″E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | అనంతపురం |
| మండల కేంద్రము | సోమందేపల్లె |
| గ్రామాలు | 20 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 47,591 |
| - పురుషులు | 24,340 |
| - స్త్రీలు | 23,251 |
| అక్షరాస్యత (2011) | |
| - మొత్తం | 50.32% |
| - పురుషులు | 64.16% |
| - స్త్రీలు | 35.57% |
| పిన్ కోడ్ | 515122 |
మండలంలోని గ్రామాలు
- బ్రహ్మసముద్రం
- మండ్లి
- చల్లపల్లె
- చెన్నాపురం
- మాగెచెరువు
- కొత్తపల్లె
- సోమందేపల్లె
- నాగినాయనిచెరువు
- బసయ్యగారిపల్లె
- వెలగమాకులపల్లె
- గుడిపల్లె
- తుంగోడు
- పందిపర్తి
- బ్రాహ్మణపల్లె
- ఈదులబాలపురం
- జూలుకుంట
- కేతగానిచెరువు
- నడింపల్లె
- చాలకూరు
- వెలిదడకల
- చిన్న బాబయ్యపల్లి
- గుడిపల్లె
- ఓబులదేవరపల్లి
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


