సొలనేలిస్
సొలనేలిస్ (లాటిన్ Solanales) వృక్ష శాస్త్రములోని ఒక క్రమము. దీనిని కొంతమంది పాలిమోనియేలిస్ (Polemoniales) అని పిలిచేవారు.
| సొలనేలిస్ | |
|---|---|
![]() | |
| Solanum melongena (Aubergine) | |
| శాస్త్రీయ వర్గీకరణ | |
| రాజ్యం: | ప్లాంటే |
| (unranked): | ఆవృతబీజాలు |
| (unranked): | యుడికాట్స్ |
| (unranked): | Asterids |
| క్రమం: | సొలనేలిస్ Dumortier, 1829 |
ముఖ్య లక్షణాలు
- పత్రాలు సాధారణంగఅ ఏకాంతరము.
- పుష్పాలు సౌష్టవయుతము.
- కేసరాల సంఖ్య ఆకర్షణ పత్రావళి సంఖ్యకు సమానము.
- మకుటదళోపరిస్థితము.
- అండాశయములో 1-5 బిలాలు ఉంటాయి.
కుటుంబాలు
- కన్వాల్వులేసి (Convolvulaceae)
- Hydroleaceae
- Montiniaceae
- సొలనేసి (Solanaceae)
- Sphenocleaceae
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
