సొమాలియా

సోమాలియా (ఆంగ్లం: Somalia) (సోమాలియా భాష : సూమాలియా) ; (అరబ్బీ الصومال ; అస్-సూమాల్), ఆధికారిక నామం "రిపబ్లిక్ ఆఫ్ సోమాలియా" (అల్ జమ్‌హూరియా అస్-సూమాల్ - جمهورية الصومال ). ఇది ఆఫ్రికా ఖండంలో ఈశాన్య దిశలో గలదు. దీనికి ఈశాన్యాన జిబౌటి, నైరుతి దిశన కెన్యా, ఉత్తరాన "అదెన్ అఖాతము" మరియు యెమన్, తూర్పున హిందూ మహాసముద్రం, మరియు పశ్చిమాన ఇథియోపియాలు గలవు. ఈ దేశపు ఇటాలియన్ సోమాలీలాండ్ ఇటలీ నుండి జూలై 1 1960 లోను, అదే సంవత్సరం, బ్రిటిష్ సొమాలీలాండ్ తో కలుపబడి, జూన్ 26 1960 న స్వాతంత్ర్యం పొందినది.[4]

Pathway in old Erigavo.
The Dahabshiil in Hargeisa.
The Hargeisa International Airport in Hargeisa.
Head details
[జమ్‌హూరియాద్దా సూమాలియా] error: {{lang}}: text has italic markup (help)
రిపబ్లిక్ ఆఫ్ సోమాలియా (సోమాలియా గణతంత్రం)
జాతీయగీతం
[Soomaaliyeey Toosoow] error: {{lang}}: text has italic markup (help)
సోమాలియా, వేక్ అప్
సోమాలియా యొక్క స్థానం
రాజధానిమొగదిషు
2°02′N 45°21′E
Largest city మొగదిషు
అధికార భాషలు సోమాలి, అరబిక్ [1]
ప్రజానామము సోమాలి
ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం
 -  అధ్యక్షుడు షేక్ షరిఫ్ షేక్ అహ్మద్
 -  ప్రధాన మంత్రి ఒమర్ అబ్దిరషిద్ అలి షర్ మర్కె
స్వాతంత్ర్యం బ్రిటన్ మరియు ఇటలీ నుండి 
 -  తేది 26 జూన్ మరియు 1 జూలై, 1960 
 -  జలాలు (%) 1.6
జనాభా
 -  2008 అంచనా 9,558,666[2] (85 వది)
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $5.575 billion (153rd)
 -  తలసరి $600 (222nd)
మా.సూ (హెచ్.డి.ఐ) (2009) N/A (low) (Not Ranked)
కరెన్సీ సోమాలి షిల్లింగ్ (SOS)
కాలాంశం EAT (UTC+3)
 -  వేసవి (DST) not observed (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ en:.so (currently not operating)
కాలింగ్ కోడ్ +252
1 The World Factbook[2]
2 BBC News[3]
3 Transitional Federal Charter of the Somali Republic

చరిత్ర

పాత రాతియుగపు కాలం నుంచే ఇక్కడ మానవ జాతి నివసిస్తున్నట్లు ఆధారాలున్నాయి. ఉత్తర సోమాలియాలో క్రీ.పూ 9000 సంవత్సరానికి చెందినవిగా భావిస్తున్న కొన్ని రాతి చిత్రాలను కనుగొనడం జరిగింది. కానీ పురాతత్వ శాస్త్రజ్ఞులు మాత్రం ఆ లిపిని సరిగా అర్థం చేసుకోలేకున్నారు.

మూలాలు

  1. According to article 7 of The Transitional Federal Charter of the Somali Republic: The official languages of the Somali Republic shall be Somali (Maay and Maxaatiri) and Arabic. The second languages of the Transitional Federal Government shall be English and Italian.
  2. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3723: bad argument #1 to 'pairs' (table expected, got nil).
  3. "Country profile: Somalia". BBC News. 18 June 2008.
  4. Menkhaus, Ken. Somalia: State of Collapse Adelphi papers 364. Oxford: Center for Strategic Studies, 2004.

బయటి లింకులు

ప్రభుత్వము
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.