సొపిరాల
సొపిరాల, ప్రకాశం జిల్లా, చినగంజాము మండలానికి చెందిన గ్రామము.[1]
| సొపిరాల | |
| — రెవిన్యూ గ్రామం — | |
![]() సొపిరాల |
|
| అక్షాంశరేఖాంశాలు: 15.7°N 80.25°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | ప్రకాశం జిల్లా |
| మండలం | చినగంజాము |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 523181 |
| ఎస్.టి.డి కోడ్ | |
గ్రామ పంచాయతీ
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
- శ్రీ లలితా పరమేశ్వరీ శ్రీ రామకోటీశ్వరస్వామివారి దేవాలయం:- ఈ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించెదరు. ఆ రోజు తెల్లవారు ఝామున 3 గంటల నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలు మొదలుపెడతారు. ఈ సందర్భంగా భారీ విద్యుత్తు ప్రభలు తయారు చేస్తారు. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. చుట్టు ప్రక్కల గ్రామాలనుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. [1]
- శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో నవమ వార్షిక దివ్య కల్యాణ మహోత్సవం, 2014, ఏప్రిల్-8, శ్రీరామనవమి నాడు, మద్యాహ్నం 12-03 గంటలకు, పుష్యమీ నక్షత్ర యుక్త మిధున లగ్నమండు జరిపి నారు. అనంతరం భక్తులకు కళ్యాణ విందు భోజనం ఏర్పాటుచేసారు. సాయంత్రం 7 గంటలకు శ్రీ సీతారామస్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. [2]
గ్రామంలో ప్రధాన పంటలు
వరి, అపరాలు, కూరగాయలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
మూలాలు
వెలుపలి లంకెలు
[1] ఈనాడు ప్రకాశం; 2014, ఫిబ్రవరి-27; 1వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2014, ఏప్రిల్-9; 16వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2014, నవంబరు-26; 15వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015, ఆగస్టు-31; 6వపేజీ.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
