సెరిస్ (మరుగుజ్జు గ్రహం)
సెరిస్ (ఆంగ్లం :Ceres</ref> లేదా '1 సెరిస్' ఒక మరుగుజ్జు గ్రహం, ఇది సౌరమండలము లోని చిన్న మరుగుజ్జు గ్రహం. మరియు ఆస్టెరాయిడ్ పట్టీలో ఏకైక మరుగుజ్జు గ్రహం. దీనిని జనవరి 1 1801 లో, గ్యూసిపే పియాజ్జీ కనుగొన్నాడు.[14] దీనికి రోమన్ దేవత 'సెరిస్' పేరును పెట్టాడు.
![]() సెరిస్ హబుల్ టెలీస్కోపు ద్వారా వీక్షణం (ACS). The contrast has been enhanced to reveal surface details. | |||||||
| Discovery | |||||||
|---|---|---|---|---|---|---|---|
| Discovered by: | గ్యూసిపే పియాజ్జీ | ||||||
| Discovery date: | జనవరి 1, 1801 | ||||||
| MPC designation: | 1 సెరిస్ | ||||||
| Alternative names: | A899 OF; 1943 XB | ||||||
| Minor planet category: | మరుగుజ్జు గ్రహం ప్రధాన పట్టీ | ||||||
| కక్ష్యా లక్షణాలు | |||||||
| Epoch November 26, 2005 (JD 2453700.5)[1] | |||||||
| అపహేళి: | 447,838,164 km 2.987 AU | ||||||
| పరిహేళి: | 381,419,582 km 2.545 AU | ||||||
| Semi-major axis: | 414,703,838 km 2.765 956 424 AU[2] | ||||||
| అసమకేంద్రత (Eccentricity): | 0.07976017[2] | ||||||
| కక్ష్యా కాలం: | 1679.819 days 4.599 years | ||||||
| సగటు కక్ష్యా వేగం: | 17.882 km/s | ||||||
| Mean anomaly: | 108.509° | ||||||
| వాలు: | 10.586712°[2] | ||||||
| Longitude of ascending node: | 80.40696°[2] | ||||||
| Argument of perihelion: | 73.15073°[2] | ||||||
| Physical characteristics | |||||||
| ద్రవ్యరాశి: | 9.43±0.07×1020 kg[3] | ||||||
| సగటు సాంద్రత: | 2.077 ± 0.036 g/cm³[4] | ||||||
| మధ్యరేఖ వద్ద ఉపరితల గురుత్వం: | 0.27 m/s² 0.028 g[5] | ||||||
| పలాయన వేగం: | 0.51 km/s[5] | ||||||
| సైడిరియల్ రోజు: | 0.3781 d 9.074170 h[6][7] | ||||||
| అక్షాంశ వాలు: | about 3°[4] | ||||||
| రైట్ ఎసెన్షన్ of North pole: | 19 h 24 min 291°[4] | ||||||
| డిక్లనేషన్: | 59°[4] | ||||||
| అల్బిడో: | 0.090 ± 0.0033 (V-band geometric)[8] | ||||||
| ఉపరితల ఉష్ణోగ్రత: కెల్విన్ |
| ||||||
| Spectral type: | C[10] | ||||||
| Apparent magnitude: | 6.7[11] to 9.32[12] | ||||||
| Absolute magnitude: | 3.36 ± 0.02[8] | ||||||
| Angular size: | 0.84"[13] to 0.33"[5] | ||||||
| విశేషాలు: | Cererian, Cerian | ||||||
దీని వ్యాసం దాదాపు 950 కి.మీ.లు గలదు. ఆస్టెరాయిడ్ పట్టీలో, అత్యంత గరిమ గల్గిన శరీరం. ఈ పట్టీ లోని మొత్తం గరిమలో, మూడవ వంతు గరిమ దీని సొంతం.[15] దీని గురుత్వం తక్కువైననూ, దీని శరీరం గుండ్రని ఆకారంలో యున్నది.[8] దీని ఉపరితలం మంచు, హైడ్రేట్లు, లవణాలు, కార్బొనేట్లు మరియు మట్టితో కూడినది.[10]
స్థితి
భౌతిక విషయాలు

పరిమాణ పోలికలు: మొదటి 10 మరుగుజ్జు గ్రహాలు; భూమి యొక్క చంద్రుడితో పోలిక. సెరిస్ ఎ
డమ వైపున గలదు.

హబుల్ టెలీస్కోపు చిత్రాలు
కక్ష్య

సెరిస్ 'కక్ష్య'.
ఇవీ చూడండి
__SUB_LEVEL_SECTION_4__
మూలాలు
- Ted Bowell, Bruce v (జనవరి 2, 2003). "Asteroid Observing Services". Lowell Observatory. Retrieved 2007-01-17. Check date values in:
|date=(help) - Yeomans, Donald K. (July 5, 2007). "1 Ceres". JPL Small-Body Database Browser. Retrieved 2007-07-05. Check date values in:
|date=(help)—The listed values were rounded at the magnitude of uncertainty (1-sigma). - Calculated based on the known parameters
- Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3723: bad argument #1 to 'pairs' (table expected, got nil).
- Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3723: bad argument #1 to 'pairs' (table expected, got nil).
- APmag and AngSize generated with Horizons (Ephemeris: Observer Table: Quantities = 9,13,20,29)
- Ceres Angular Size @ Feb 2009 Opposition: 974 km dia / (1.58319AU * 149 597 870km) * 206265 = 0.84"
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

