సెప్టెంబర్ 25
సెప్టెంబర్ 25, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 268వ రోజు (లీపు సంవత్సరములో 269వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 97 రోజులు మిగిలినవి.
| << | సెప్టెంబరు | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | |||||
| 2019 | ||||||
సంఘటనలు
జననాలు
- 1920: సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ (మ.2002)
- 1924:ఎ.బి.బర్ధన్ భారత కమ్యూనిష్టు పార్టీ సీనియర్ నాయకుడు. (మ.2015)
- 1948: రేమెళ్ళ అవధానులు, తెలుగు శాస్త్రవేత్త.
- 1948: భూపతిరాజు సోమరాజు, ప్రసిద్ధిచెందిన గుండె వ్యాధి నిపుణుడు, కేర్ హాస్పిటల్ హెడ్ మరియు ఛైర్మన్.
- 1969: కాథరిన్ జీటా-జోన్స్, ఒక వెల్ష్ నటీమణి
మరణాలు
- 1955: రుక్మాబాయి రావత్, బ్రిటిష్ ఇండియాలో వైద్యవృత్తిని చేపట్టిన తొలి మహిళావైద్యులలో ఒకరు. (జ.1864)
- 1958: ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధేయ వాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత. (జ.1877)
- 1985: చెలికాని రామారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, 1వ లోకసభ సభ్యుడు. (జ.1901)
- 2005: ఎ.వెంకోబారావు, ప్రముఖ సైక్రియాట్రిస్ట్. (జ.1927)
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 25
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 24 - సెప్టెంబర్ 26 - ఆగష్టు 25 - అక్టోబర్ 25 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.