సెప్టెంబర్ 21
సెప్టెంబర్ 21, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 264వ రోజు (లీపు సంవత్సరములో 265వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 101 రోజులు మిగిలినవి.
| << | సెప్టెంబరు | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | |||||
| 2019 | ||||||
సంఘటనలు
- అంతర్జాతీయ శాంతి దినోత్సవం
- 2013: తెలంగాణ రచయితల సంఘం రెండవ సదస్సు కరీంనగర్లో ప్రారంభమైంది.
జననాలు
- 1862: గురజాడ అప్పారావు, తెలుగు మహాకవి, కన్యాశుల్కం రచయిత. (మ.1915)
- 1898: అద్దంకి శ్రీరామమూర్తి, సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నటుడు మరియు సంగీత విశారదుడు. (మ.1968)
- 1921: భూపతి నారాయణమూర్తి, స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త, హేతువాది, దళితవాద రచయిత
- 1927: గురజాడ కృష్ణదాసు వెంకటేష్, ప్రఖ్యాత దక్షిణ భారత సినిమా సంగీత దర్శకుడు. (మ.1993).
- 1931: సింగీతం శ్రీనివాసరావు, భారతీయ సినిమా దర్శకుడు.
- 1944: ఎమ్వీయల్. నరసింహారావు, సుప్రసిద్ధ సాహితీవేత్త మరియు సినిమా నిర్మాత. (మ.1986).
- 1957: కెవిన్ రడ్డ్, ఆస్ట్రేలియా 26 వ ప్రధానమంత్రి.
- 1963: కర్ట్లీ ఆంబ్రోస్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1966: బి.వి.వి.ప్రసాద్, ప్రసిద్ధి పొందుతున్న సమకాలీన కవి.
- 1979: క్రిస్ గేల్, వెస్టీండీస్ క్రికెట్ క్రీడాకారుడు.
- 1985: క్రిస్ అలెన్, అమెరికా గాయకుడు, గేయరచయిత.
- 1991: నాగరాజు కువ్వారపు, వర్ధమాన సినీ గేయరచయిత.
మరణాలు

1 Maharaja Sawai Jai Singh II ca 1725 Jaipur. British museum
- 1743: మహారాజా జైసింగ్ II, అంబర్ (తరువాత జైపూర్ అని పిలవబడినది) రాజు. (జ.1688)
- 1832: సర్ వాల్టర్ స్కాట్, స్కాటిష్ నవలా రచయిత. (జ.1771)
- 1969: స్వామి జ్ఞానానంద, ఆంధ్రప్రదేశ్ కు చెందిన యోగీశ్వరులు మరియు భౌతిక శాస్త్రవేత్త
- 1994: రామకృష్ణ బజాబ్, ప్రముఖ భారత పారిశ్రామికవేత్త.
- 2011: తుమ్మల వేణుగోపాలరావు, ప్రముఖ విద్యా, సాహితీ, సామాజిక వేత్త మరియు వామపక్ష భావజాలసానుభూతిపరుడు. (జ.1928)
- 2012: కొండా లక్ష్మణ్ బాపూజీ, నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకుడు. (జ.1915)
పండుగలు మరియు జాతీయ దినాలు
- బయోస్ఫియర్ దినం.
- అంతర్జాతీయ శాంతి, అహింస దినోత్సవం.
- ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం.
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 21
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 20 - సెప్టెంబర్ 22 - ఆగష్టు 21 - అక్టోబర్ 21 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.