సెప్టెంబర్ 14
సెప్టెంబర్ 14, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 257వ రోజు (లీపు సంవత్సరములో 258వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 108 రోజులు మిగిలినవి.
| << | సెప్టెంబరు | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | |||||
| 2019 | ||||||
సంఘటనలు
- 1949 - భారత రాజ్యాంగంలోని 351 వ అధికరణం 8వ షెడ్యూల్లో హిందీని జాతీయభాషగా గుర్తిస్తూ పొందుపరిచారు.
జననాలు
Gadicherla Harisarvothama Rao
- 1883: గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ. (మ.1960)
- 1923: రామ్ జెఠ్మలానీ : ప్రముఖ భారతీయ న్యాయవాది, రాజకీయనాయకుడు.
- 1937: ఎస్.మునిసుందరం, కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (మ.2015)
- 1949: కొడవటిగంటి రోహిణీప్రసాద్, సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త మరియు సమర్థుడైన రచయిత. (మ.2012)
- 1951: కొమ్మాజోస్యుల ఇందిరాదేవి, ప్రముఖ రంగస్థల నటి.
- 1962: మాధవి, ప్రసిద్ధ సినీ నటి.
మరణాలు
- 1967: బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. (జ.1899)
పండుగలు మరియు జాతీయ దినాలు
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 14
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 13 - సెప్టెంబర్ 15 - ఆగష్టు 14 - అక్టోబర్ 14 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.