సెప్టెంబర్ 2
సెప్టెంబర్ 2, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 245వ రోజు (లీపు సంవత్సరములో 246వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 120 రోజులు మిగిలినవి.
| << | సెప్టెంబరు | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | ||||||
| 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
| 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
| 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
| 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
| 30 | ||||||
| 2018 | ||||||
సంఘటనలు
జననాలు
- 1923: ముదివర్తి కొండమాచార్యులు, రచయిత మరియు పండితుడు.
- 1928: రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు, ప్రముఖ రచయిత, సాహితీవేత్త. (మ.2013)
- 1936: హరనాథ్, తెలుగు సినిమా కథానాయకుడు. (మ.1989)
- 1942: బాడిగ రామకృష్ణ, 14 వ లోక్సభ సభ్యుడు.
- 1943: మల్లావఝ్జల సదాశివ్ కవి, ప్రముఖ రచయిత, సాహితీవేత్త. (మ.2005)
- 1956: నందమూరి హరికృష్ణ, నటుడు, రాజకీయ నాయకుడు, నందమూరి తారక రామారావు కుమారుడు (మ. 2018).
- 1965: సురేఖ యాదవ్, భారతీయ మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్
- 1968: జీవిత, నటి, రాజకీయ నాయకురాలు.
- 1971: పవన్ కళ్యాణ్, తెలుగు సినిమా కథానాయకుడు.
మరణాలు

వై.ఎస్.రాజశేఖరరెడ్డి
- 1973: జె.ఆర్.ఆర్.టోల్కీన్, ప్రఖ్యాతుడైన ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు (జ.1892).
- 1992: బార్బరా మెక్క్లింటక్, ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ. 1902).
- 2009: వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు (జ.1949).
పండుగలు మరియు జాతీయ దినాలు
- కొబ్బరి కాయల దినోత్సవం.
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 2
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 1 - సెప్టెంబర్ 3 - ఆగష్టు 2 - అక్టోబర్ 2 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.