సూరత్
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో సూరత్ జిల్లా ఒకటి. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 6,079,231. వీరిలో 79.68% మంది నగరాలలో నివసిస్తున్నారు. 2011 గణాంకాలను అనుసరించి గుజరాత్ రాష్ట్ర జిల్లాలలో సూరత్ జిల్లా అత్యంత అధిక అభివృద్ధి చెందిన జిల్లాలలో రెండవదిగా గుర్తించబడింది.2007 అక్టోబరు 2 న సూరత్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి తపి జిల్లా రూపొందించబడింది. 2011 గణాంకాలను అనుసరించి గుజరాత్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా సూరత్ జిల్లా అత్యంత అధిక జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవదిగా గుర్తించబడింది. మొదటి స్థానంలో అహమ్మదాబాదు జిల్లా ఉంది. .[1]
| ?సూరత్ గుజరాత్ • భారతదేశం | |
| మారుపేరు: Diamond City / Textile City | |
![]() ![]() | |
| అక్షాంశరేఖాంశాలు: 21°10′0″N 72°50′0″E | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు • తీరము |
326.515 కి.మీ² (126 sq mi) • 13 మీ (43 అడుగులు) • 70 km (43 mi) |
| దూరాలు • Ahmedabad నుండి • ముంబై నుండి • Pune నుండి |
• 280 కి.మీలు NW (land) • 260 కి.మీలు (land) • 362 కి.మీలు SE (land]nd) |
| సమీప నగరం | ముంబై |
| జిల్లా(లు) | సూరత్ జిల్లా |
| [[:వర్గం:సూరత్ జిల్లా గ్రామాలు|గ్రామాలు]] |
}} --> |
| జనాభా • జనసాంద్రత • ఆడ-మగ నిష్పత్తి • అక్షరాస్యత శాతం |
53,74,429 (2009 నాటికి) • 16,460/కి.మీ² (42,631/చ.మై) • 810/1000 males • 82.01% |
| భాష(లు) | హిందీ, గుజరాతీ, ఆంగ్లం |
| మేయర్ | Ranjit Gilitwala |
| Municipal Commissioner | S.Aparna |
| Established | 1679 |
| పురపాలక సంఘం | సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ |
| కోడులు • పిన్‌కోడు • టెలిఫోను • వాహనం |
• 395 XXX • +0261 • GJ5(Surat) |
| వెబ్‌సైటు: www.suratmunicipal.gov.in | |

సరిహద్దులు
సూరత్ జిల్లా ఉత్తర సరిహద్దులో భారూచ్ జిల్లా మరియు నర్మదా (గుజరాత్), దక్షిణ సరిహద్దులో నవ్‌సారి జిల్లా, తూర్పు సరిహద్దులో తపి జిల్లా, పశ్చిమ సరిహద్దులో గల్ఫ్ ఆఫ్ కాంబియాలు ఉన్నాయి.
పట్టణం
సూరత్ గుజరాత్ రాష్ట్రము లోని ప్రముఖ వాణిజ్య నగరం మరియు సూరత్ జిల్లా ప్రధానకేంద్రం. భారతదేశంలో అతివేగంగా పెరుగుచున్న నగరాలలో ఇది ఒకటి. 2001 నుండి పద సంవత్సరాలలో జనాభా రెట్టింపు అయింది. రాష్ట్ర రాజధాని గాంధీనగర్కు దక్షిణమున 306 కిమీ దూరంలో తపతి నది ఒడ్డున ఉంది. వస్త్రపరిశ్రమకు మరియు వజ్రాల పరిశ్రమకు ఈ నగరం ప్రఖ్యాతి చెందినది. భారతదేశపు 92% వజ్రాల కటింగ్ మరియు పాలిషింగ్ ఈ నగరములోనే జరుగుతుంది. మొఘల కాలం నుంచి సూరత్ రేవుపట్టణంగా ఉంది. 1608లో బ్రిటీష్ వారు ఇక్కడ తమ వర్తక స్థావరాన్ని ఏర్పాటుచేసుకున్నారు.
భౌగోళికం
2011 గణాంకాలను అనుసరించి సూరత్ జిల్లా వైశాల్యం 4,418 చ.కి.మీ. జనసాంధ్రత చ.కిమీ 1,376.
వాతావరణం
2001 లో గణాంకాలు
| విషయాలు | వివరణలు |
|---|---|
| జిల్లా జనసంఖ్య . | 6,079,231,[1] |
| ఇది దాదాపు. | ఇ.ఎల్. సాల్వేడర్ దేశ జనసంఖ్యకు సమానం.[4] |
| అమెరికాలోని. | మిస్సోరీ రాష్ట్ర జనసంఖ్యకు సమం.[5] |
| 640 భారతదేశ జిల్లాలలో. | 12వ స్థానంలో ఉంది.[1] |
| 1చ.కి.మీ జనసాంద్రత. | 1376 [1] |
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 42.19%.[1] |
| స్త్రీ పురుష నిష్పత్తి. | 788:1000 [1] |
| జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
| అక్షరాస్యత శాతం. | 86.5%.[1] |
| జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
సంస్కృతి
జిల్లాలో ముహమ్మద్ బీన్ తుగ్లక్ నిర్మించిన కోట, ఉనై ఉష్ణగుండం, ఉభారత్ మరియు తితల్ వద్ద ఉన్న అందమైన సముద్రతీరాలు, దండి మరియు బార్డోలి గ్రామాలు, దండి యాత్ర మొదలైన పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. సూరత్‌లో ఉన్న వంసదా వేషనల్ పార్క్‌లో అడవి పందులు, చిరుతలు, పులులు, పాంథర్‌లు ఉన్నాయి..[6]
సుప్రసిద్ధ వ్యక్తులు
- నర్మదషంకర్ డేవ్ (1833-1886) రచయిత, కవి, పండితుడు మరియు వక్త. సూరత్ లో జన్మించారు.
- నవల్రం (1836-1888) రచయిత మరియు సాహిత్య విమర్శకుడు. సూరత్‌లో జన్మించారు.
- రంజిత్రం మెహతా (1881-1917) రచయిత. సూరత్ లో జన్మించారు.
- గున్వంత్ షా (1937-) రచయిత. రాందెర్‌లో జన్మించాడు.
.[7]
మూలాలు
- "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- "INDIA - SURAT". Centro de Investigaciones Fitosociológicas. Retrieved 2011-09-24.
- "Surat Climate Guide". World Climate Guide. Retrieved 2011-09-24.
- US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
El Salvador 6,071,774 July 2011 est.
line feed character in|quote=at position 12 (help) - "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
Missouri 5,988,927
line feed character in|quote=at position 9 (help) - http://www.censusindiamaps.net/page/India_WhizMap/IndiaMap.htm
- {{Basic Information about Gunvant Shah}}


