సుల్తాన్ (సినిమా)
సుల్తాన్ 1999 లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రంలో బాలకృష్ణ ఎనిమిది పాత్రలు పోషించారు.
| సుల్తాన్ (1999 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | శరత్ |
| నిర్మాణం | ఎం.ఆర్.వి.ప్రసాద్ |
| తారాగణం | బాలకృష్ణ కృష్ణ కృష్ణంరాజు రచన రోజా దీప్తీ భట్నాగర్ కన్నెగంటి బ్రహ్మానందం |
| సంగీతం | కోటి |
| కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | పి.బి.ఆర్ట్ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
కథ
నటవర్గం
- బాలకృష్ణ - సుల్తాన్ / పోలీస్ ఆఫీసర్
- కృష్ణ
- కృష్ణంరాజు
- రచన
- రోజా
- దీప్తీ భట్నాగర్
- కన్నెగంటి బ్రహ్మానందం
- రవిబాబు
సాంకేతిక వర్గం
- సంగీతం - కోటి
బయటి లంకెలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
