సీతనపల్లి
సీతనపల్లి, కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 340., ఎస్.టి.డి.కోడ్ నం. 08674.
| సీతనపల్లి | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | కైకలూరు |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 1,564 |
| - పురుషుల సంఖ్య | 764 |
| - స్త్రీల సంఖ్య | 800 |
| - గృహాల సంఖ్య | 487 |
| పిన్ కోడ్ | 521340 |
| ఎస్.టి.డి కోడ్ | 08674 |
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
సమీప మండలాలు
గ్రామానికి రవాణా సౌకర్యం
గ్రామంలో విద్యా సౌకర్యాలు
ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ మారేళ్ళ రవిశంకర్, హైదరాబాదులోని "ఆర్ట్శ్ అకాడమీ" వారి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎన్నికైనారు. అక్టోబరు 20, 2013 నాడు, హైదరాబాదులో శ్రీ సి.నారాయణరెడ్డిగారి చేతులమీదుగా, ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. [2]
గ్రామ పంచాయతీ
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి కట్టా నాగమణి సర్పంచిగా ఎన్నికైనారు. న్యాయవాది అయిన ఈమె భర్త శ్రీ శ్రీనివాసరావు, గ్రామ ఉపసర్పంచిగా ఎన్నికైనారు. శ్రీమతి నాగమణి, 2016, జనవరి-18న, 40 సంవత్సరాల వయసులో, పదవిలో ఉండగానే, అనారోగ్యంతో కన్నుమూసినారు. [3]
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
గ్రామ ప్రముఖులు
గ్రామ విశేషాలు
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 1,564 - పురుషుల సంఖ్య 764 - స్త్రీల సంఖ్య 800 - గృహాల సంఖ్య 487
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1577.[2] ఇందులో పురుషుల సంఖ్య 815, స్త్రీల సంఖ్య 762, గ్రామంలో నివాస గృహాలు 426 ఉన్నాయి.
మూలాలు
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Seethanapalli". Retrieved 6 July 2016. External link in
|title=(help) - భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
వెలుపలి లింకులు
[2] ఈనాడు కృష్ణా; 2013, అక్టోబరు-23; 3వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2016, జనవరి-20; 10వపేజీ.