సిర
సిరలు (Veins) శరీరంనుండి గుండెకు చెడు రక్తాన్ని తీసుకొని పోయే నాళాలు. ప్రస్తుత వైద్యవిధానంలో మనం చేస్తున్న రకరకాలైన పరీక్షలకు అవసరమైన రక్తం సిరలనుండే తీస్తారు. వివిధరకాలైన ద్రవాల్ని, మందుల్ని, అత్యవసర పరిస్థితుల్లో ఆహారాన్ని ఇదేవిధంగా మనశరీరంలోనికి పంపుతారు. ఈ సిరలు చర్మం క్రిందుగా బయటికి పొంగి స్పష్టంగా కనిపించడమే దీనికి కారణము. దీనికి ముఖ్యంగా చేతులకు సంబంధించిన సిరల్ని వాడతారు.
| Vein | |
|---|---|
![]() | |
| The main veins in the human body | |
| లాటిన్ | vena |
సిరా వ్యవస్థ
సిరావ్యవస్థను మూడు భాగాలుగా విభజించవచ్చు.
మహాసిరల వ్యవస్థ
దీనిలో మూడు మహాసిరలు ఉంటాయి.
- పూర్వ మహాసిర (Superior vena cava):
- వెలుపలి గళసిర (External jugular vein):
- లోపలి గళసిర (Internal jugular vein):
- అధో జత్రుకా సిర:
- పర మహాసిర (Inferior Vena cava):
- వెలుపలి కటిసిరలు:
- లోపలి కటిసిరలు:
- హైపోగాస్ట్రిక్ సిర (Hypograstric vein):
- పుచ్ఛ సిర:
- ఇలియోలంబార్ సిరలు (Ileolumbar veins):
- బీజకోశ సిరలు:
- వృక్క సిరలు (Renal veins):
- కాలేయ సిరలు (Hepatic veins):
- ఫ్రెనిక్ సిరలు (Phrenic veins):
కాలేయ నిర్వాహక వ్యవస్థ
- ప్లీహ జఠర సిర:
- ఆంత్రమూల సిర:
- పూర్వ ఆంత్ర యోజక సిర:
- పర ఆంత్రయోజక సిర:
పుపుస వ్యవస్థ
- పుపుస సిరలు (Pulmonary veins):
వెలుపలి లింకులు
| విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో సిరచూడండి. |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
